Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

రమాకాంత్‌రెడ్డిని కలిసిన టీడీపీ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. మూడు దశల పోలింగ్‌కు మూడు దశల్లో నోటిఫికేషన్లు విడుదల చేయాలని రమాకాంత్‌రెడ్డిని టీడీపీ నేతలు కోరారు.

సీమాంధ్ర

గంటి ప్రసాదం మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

నెల్లూరు,(జనంసాక్షి): మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాదం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రసాదం మృతదేహాన్ని స్వస్థలం బొబ్బిలికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

జాతీయం

ఢిల్లీ అత్యాచారం కేసులో విచారణ పూర్తి

ఢిల్లీ: గత డిసెంబరులో ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరో నిందితుడి (బాల నేరస్థుడు) విచారణ పూర్తయింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచినట్లు పీటీఐ పేర్కొంది. దేశ వ్యాప్తంగా యువత అందోళన…

తెలంగాణ

వైకాపా నేతల అరెస్టు

వరంగల్‌ జిల్లా : వరంగల్‌ జిల్లా మరిపెడలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఏడుగురు వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వివరించింది. ఇంగ్లండ్‌…

తెలంగాణ

ఆధార్‌ నమోదులో ఏపీ దేశానికి ఆదర్శం: నందన్‌ నీలేకని

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆధార్‌ కార్డుల నమోదులో ఏపీ రోల్‌మోడల్‌ అని ఆధార్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ఇవాళ ఆయన ఖైరతాబాద్‌లోని ఆధార్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో అత్యధికంగా ఆధార్‌ కార్డులు నమోదైంది…

జాతీయం

నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన

విశాఖ జిల్లా: విశాఖలో అధిక వడ్డీల పేరుతో మోసగించిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తుండగా సిమ్స్‌ బాధితులు వారిని అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ కోర్టు ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో మితిమీరి పోతున్న ఫీజుల పెంపు వ్యవహారంపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు బంద్‌ పాటించాలని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ,…

జాతీయం

మోడీ ప్రచారానికి బీహార్‌తో శ్రీకారం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి హోదాలో నరేంద్రమోడీ తన కొత్త బాధ్యతకు బీహార్‌తో శ్రీకారం చుట్టునున్నారు. బీహార్‌కు చెందిన 1500 మంది పార్టీ నేతలతో రేపు నరేంద్ర మోడీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ…

జాతీయం

భారత్‌ చేరిన 24 మంది జాలర్లు

రామేశ్వరం: శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 24 మంది జాలర్లు ఈరోజు భారత్‌ చేరుకున్నారు. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న అరోపణలతో వీరిని జూన్‌ 5న అరెస్టు చేశారు. శ్రీలంక కోర్టు తీర్పు మేరకు వీరిని జులై 3న విడుదల…