Wednesday, 4 November 2026

July 2013

Featured News

బైరెడ్డి దీక్షకు మంద కృష్ణ జై

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన రాయలసీమ సింహగర్జన దీక్షకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జై కొట్టారు. రాయల తెలంగాణ పేరిట రాయలసీమను విచ్ఛిన్నం చేసే…

Featured News

ఆహార భద్రత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : ఆహార భద్రత పథకం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సంతకం చేశారు. దీంతో తక్షణమే ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం…

Featured News

మధ్యప్రదేశ్‌ మంత్రి రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలిగిన ఆర్థిక మంత్రి భోపాల్‌, జూలై 5 (జనంసాక్షి) :లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ (79) వైదొలిగారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ…

Cover Story

తెలంగాణపై త్వరలో నిర్ణయం

షిండేతో దిగ్విజయ్‌ భేటీ విభజనపై చర్చ ఆలస్యం కావడం వల్లే వేయి మంది బలిదానం దిగ్విజయ్‌తో కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

హైదరాబాద్

పోలవరం టెండర్లపై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. పోలవరం టెండర్లపై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకే దక్కాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కు అర్హత లేదంటూ సోమా కంపెనీ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

సీమాంధ్ర

రైతుల రుణాలు మాఫీ చేస్తాం: చంద్రబాబు

తిరుపతిలో ఏర్పాటు చేసిన తెదేపా ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రైతులు రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఎరువలు, విత్తనాలు దరలు పెరిగిపోవడంతో…

తెలంగాణ

చీకటి ఒప్పందంతో ఆర్టీసీ కార్మికులు నష్టపోయారు: నాగేశ్వరరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యానికి గుర్తింపు సంఘాలకు జరిగిన చీకటి ఒప్పందంతో కార్మికులు నష్ట పోయారని ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆరోపించారు. యాజమాన్యానికి లొంగి ఈయూ, టీఎంయూలు ఆర్టీసీ కార్మికులను దగా చేశాయన్నారు. యాజమాన్యంతో సంఘాలు చేసుకున్న ఒప్పందాలన్నీ…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో ముగిసిన టీజేఏసీ నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ జేఏసీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న…

సీమాంధ్ర

ఏసీబీ వలలో చిక్కిన అవినీతి చేప

నూజివీడు,(జనంసాక్షి): మరో అవినీతి చేప ఏసీబీకి అధికారుల వలలో చిక్కింది. కృష్ణా జిల్లా నూజివీడు రవాణా అధికారి లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆర్డీవో విఠల్‌ శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.33 వేల లంచం తీసుకుంటుండగా…

తెలంగాణ

కాంగ్రెస్‌ మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలి: ఎం. కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ తన రూట్‌ మ్యాప్‌ను మార్చుకోవడం కాదనిఇ, మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ఎం. కుమార్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.…