Tuesday, 3 November 2026

July 2013

జాతీయం

రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే మా ధ్వేయం: ఎమ్మెల్యే టి.జి

ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ధ్వేయమని ఎమ్మెల్యే టి.జి. వెంకటేష్‌ అన్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యంత వెనుకబడింది. రాయలసీమ ప్రాంతమేనన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాల్సి వస్తే…

జాతీయం

చత్తీస్‌గఢ్‌ పీసీసీమ అధ్యక్షుడిగా చరణ్‌దాన్‌ మహంత్‌

ఢిల్లీ: చత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కేంద్రమంతి చరణ్‌దాస్‌ మహంత్‌ నియమితులయ్యారు. రెండు నెలల క్రితం జరిగినమ మావోయిస్టుల దాడిలో చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడితో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌నేతలు మృతి చెందారు. ఈ…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోరుతూ పోలింగ్‌ బహిష్కరణ

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మేడి కొండూరు ఎస్టీ కాలనీలో తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలింగ్‌ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ కల్యాణ్‌ జ్యోతి సేన్‌ గుప్తా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ…

తెలంగాణ

మహంకాళీ అమ్మవారిని ఈరోజు దర్శించుకున్న డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Featured News

పది జిల్లాల తెలంగాణే కావాలి

రాయల తెలంగాణ మేం అడగలేదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలు తమ…

Featured News

ప్రశాంతంగా పోలింగ్‌

ఎవరి లెక్కలు వారివే గెలిచిన కొమ్మ పట్టిన పార్టీలు పూర్తయిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ రాష్ట్రంలో ప్రశాంతం గా ముగిసింది. శనివారం ఉదయం ఏడు…

Featured News

న్యాయ వ్యవస్థకు సమర్థుల కొరత ఉంది

నల్సర్‌ స్నాతకోత్సవంలో సుప్రీం సీజే సదాశివం హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) : న్యాయవ్యవస్థకు సమర్థుల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్‌ సదాశివం అన్నారు. సమర్థులైన న్యాయాధికారుల అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. సమర్థుల  కొరత…

Featured News

వ్యవసాయమే ప్రధానరంగం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) : దేశాభివృద్ధికి వ్యవయసాయ రంగమే ప్రధానమని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌సీఏఈఆర్‌  సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే నాలుగైదేళ్లలో ఈ రంగంలో గణనీయమైన…