Tuesday, 3 November 2026

July 2013

Featured News

మొర్సీ వ్యతిరేక, అనుకూలుర ఘర్షణ

– 38 మంది మృతి -239మందికిగాయాలు కైరో, (జనంసాక్షి) :ఈజిప్టులో మళ్లీ హింస చెలరేగింది. మాజీ అధ్యక్షుడు మొర్సీకి అనుకూలంగా ఆయన మద్దతుదారులు రాజధాని కైరోలో శుక్రవారం రాత్రి చేపట్టిన నిరసన ప్రదర్శన భారీ హింసకు దారితీసింది. మొర్సీ…

Cover Story

భజనపరులకు భంగపాటు

విభజనకే మేడం సై చేతులెత్తేసిన సీమాంధ్ర పైరవీకారులు సీమాంధ్రలో మోహరించిన పోలీసు బలగాలు పనిచేయని రాజీనామాల అస్త్రం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు తప్పదని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌…

తెలంగాణ

రాష్ట్ర విభజనకు సహకరించండి: కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. రాష్ట్ర విభజనకు సహరించాలని ఆయన కోరారు. ఇవాళ టీఎన్టీవో భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ…

తెలంగాణ

కొనసాగుతున్న ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్‌ మద్దతుదారులదే గరిష్ఠ స్థాయి

హైదరాబాద్‌:రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1680 స్థానాలను ఫలితాలు తెలిశాయి. వీటిలో 507స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు, 432 స్థానాలను తెదేపా మద్దతుదారులు, 257 స్థానాలను వైకాపా మద్దతుదారులు, 88 స్థానాలను తెరాస…

తెలంగాణ

నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరుగుతున్న 11వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌: నల్సార్‌ విశ్వవిద్యాలయంలో 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సేన్‌గుప్తా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…. తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు పట్టాలను…

తెలంగాణ

రెండో విడతలోనూ జోరందుకున్న కారు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కారు జోరందుకుంది. ప్రత్యర్థులను దాటి దూసుకుపోతుంది. రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎక్కువ మంది గెలుపొందుతున్నారు. గెలుపొందిన టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల…

తెలంగాణ

ప్రధానిగా మోడివైపే ప్రజల మెగ్గు సీఎస్‌ఎస్‌ ఐబీఎస్‌ సర్వే వెల్లడి

హైదరాబాద్‌: దేశ ప్రధానిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు సీఎస్‌ఎస్‌ ఐబీఎస్‌ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండో స్థానంలో నిలిచారు. మూడోస్థానంలో ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌ ఉన్నారు. సర్వేపై పూర్తి కథనాన్ని…

జాతీయం

ఆహార భద్రతకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి

లక్నో,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆహార భద్రత పథకంకు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు తెలిపారు. తమ పార్టీ ఆహార భద్రతకు  సంబంధించిన బిల్లుకు మద్దతునిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్‌ జారీచేయడాన్ని…

సీమాంధ్ర

అధికారి నుంచి నగదును అపహరించిన దుండగులు ఆగిపోయిన ఓట్ల లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట పంచాయతీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జోన్‌-1 అధికారి నుంచి రూ. 1.35 లక్షల నగదును దుండగులు లాక్కెళ్లారు. దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద లెక్కింపు ఆగిపోయింది.…

తెలంగాణ

సాయంకాలానికల్లా చాలా వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. రెండో విడతలో 916 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్‌ ఓట్ల…