ప్రజలు తెదేపా పాలన కోరుతున్నారు: తెదేపా ఎమ్మెల్యే నరేంద్ర
గుంటూరు: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పల్లెల్లో ఎలాంటి పారదర్శక పాలన అందిందో ప్రజలు ప్రత్యక్షంగా చూపించినందునే…. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ తమ పార్టీ మద్దతు దారులకు పట్టం కట్టారని తెదేపా ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర…
