కారులో తరలిస్తున్న రూ. 22లక్షల నగదు స్వాధీనం
ఆదిలాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని ఛాందా(టీ)వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ వెళ్తున్న ఓ కారులో 22 లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని ఛాందా(టీ)వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ వెళ్తున్న ఓ కారులో 22 లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ కేసులో దక్కన్ క్రానికల్ డైరెక్టర్ సుకుమార్‌రెడ్డి అరెస్టయ్యారు. చండీగఢ్ పోలీసులు సుకుమార్‌ని అరెస్ట్ చేసి పంజాబ్‌కు తరలించారు.
నెల్లూరు,(జనంసాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 11 మంది ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో ఎం. రామలింగం ఆదేశాలు జారీచేశారు. ఈ రోజు డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ ఏడాది 2500 మెడికల్ సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. నెల్లూరు, కరీంనగర్‌లలో వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ ప్రవేశాల్లో రాష్ట్రానికి…
లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. దీంతో యూపీ మంత్రుల సంఖ్య 60 కి చేరుకుంది. మంత్రులను నరద్ రాజ్, కైలాష్ యాదవ్, రాంమూర్తి వర్మ, గాయిత్రీ ప్రసాద్ ప్రజాపతిలను రాజ్‌భవన్‌లో గవర్నర్…
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27,020 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,100 గా ఉంది. కిలో…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర శాసనసభా స్పీకర్ నాదేండ్ల మనోహర్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సరిస్థితులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గుర్తింపు కార్డు ఉంటేనే యాసిడ్ అమ్మాలన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యాసిడ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో రూ.…