Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

చేబ్రోలులో వ్యక్తి హత్య

చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలోని అప్పాపురం కాల్వ గట్టు సమీపంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. చేబ్రోలోని ఉప్పరాపాలెంకు చెందిన వేల్పూరి శివయ్య (60)ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న బేబ్రోలు…

తెలంగాణ

అట్టహాసంగా మిలటరీ కాలేజి వజ్రోత్సవాలు

హైదరాబాద్‌: సికిద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాశాల క్యాంపన్‌లో జరుగుతున్న సంబరాల్లో సినీనటుడు రాంచరణ్‌తేజ, ఉపాసన దంపతులు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, పీవీ సింధు పాల్గొన్నారు.…

సీమాంధ్ర

భారీగా నీరు వృథాగా పోతోంది

శ్రీకాకుళం: జిల్లాలోని ఎల్‌.ఎస్‌.పేట మండలం ముంగెన్నపాడు వద్ద వంశధార కుడి కాలువకు గండిపడింది. భారీగా నీరు వృథాగా పోతోంది. దాదాపు 500 ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి.

తెలంగాణ

నేటి నుంచి ప్రారంభ కానున్న మహంకాళి ఉత్సవం

సికింద్రాబాద్‌: చిరిత్రక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందడి ఆదివారం ప్రారంభం కానుంది. ఈ నెల 28, 29వ తేదీలల్లో నిర్వహించే వేడుకలకు సన్నాహకంగా ఎదుర్కోలు ఉత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. 27వ తేదీ వరకు ఈ…

తెలంగాణ

ధర్మపురి పట్టణంలో ఏడు దుకాణాల్లో అపహరించిన దుండగులు

ధర్మపురి: కరీంనగర్‌ జిల్లా ధర్మపురి పట్టణంలోని పాత పోస్టాఫీస్‌ వీధిలో శనివారం అర్థరాత్రి ఏడు దుకాణాల్లో చోరీ జరిగింది. దుకాణాల తాళాలను పగులగొట్టిన దుండగులు సుమారు రూ. 2లక్షల నగదు, అర తులం బంగారం అభరణాలు, 100గ్రాముల వెండి…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, హైకోర్టు న్యాయమూర్తిలు జస్టిన్‌ ఎస్‌.వి. రమణ…

జాతీయం

టెలిగ్రాం సేవలకు నేడే ఆఖరిరోజు

న్యూఢిల్లీ: టెలిగ్రాం సేవలు ఆదివారం నుంచి అగిపోనున్నాయి. 160 ఏళ్లుగా భారతీయుల జీవితాల్లో భాగంగా మారిన ఈ సేవలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ”టెలిగ్రాం సేవలకు ఆదివారమే చివరి రోజు. ఉదయం 8గంటలకు సేవలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు…

Cartoons

modi – cartoon

అంకుల్‌ నేను భారతీయ జాతీయవాదిని నీకంటే నేనే గ్రేట్‌  

Featured News

కాంగ్రెస్‌ మోసంపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

గాంధీభవన్‌ ముట్టడి విద్యాసంస్థల బంద్‌ విజయవంతం హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి వాయిదా వేసే దోరణితోనే వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువత…