Thursday, 5 November 2026

July 2013

Featured News

తెలంగాణ ఇచ్చేస్తే విజయవాడే రాజధాని చేయండి

మంత్రి పార్థసారథి విజయవాడ, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంత రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి అన్నారు. శనివారం విజయవాడలో ఆయన…

Featured News

రాజీవ్‌ జన్మదిన కానుకగా

ఆహార భద్రత చట్టం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు సమీక్షించిన సోనియా, మన్మోహన్‌ న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : రాజీవ్‌గాంధీ జన్మదిన కానుకగా ఆహార భద్రత చట్టం ప్రారంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో ఓట్ల…

Featured News

మత ప్రాతిపదికన దేశ ప్రజల్ని విడదీయొద్దు

భారతీయుడిగా జీవించలేవా? మోడీకి దిగ్విజయ్‌ చురక న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని, లౌకిక దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యమని ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌…

Featured News

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు పురోగతి

యాసిన్‌ భత్కల్‌ పాల్గొన్నట్లు ఆధారాలు ఫోరెన్సిక్‌ బృందం నివేదిక హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది భత్కల్‌ సోదరులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)…

Cover Story

తెలంగాణ ఇచ్చేద్దాం

జులై మాసాంతానికి సీడబ్ల్యూసీ పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో బిల్లు తెలంగాణపై కోర్‌కమిటీ కీలక నిర్ణయం తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఐదు సీట్లే సొంత సర్వేలో వెల్లడి ‘జనంసాక్షి’కి ప్రత్యేకం న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ…

సీమాంధ్ర

విద్య, వైద్య కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయం: నారాయణ

తిరుపతి,(జనంసాక్షి): సమాజంలో విద్య వైద్య రంగాలు కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సదస్సు తిరుపతిలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర నుంచి ప్రముఖ…

సీమాంధ్ర

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): కొయ్యూరు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో మహిళ మావోయిస్టు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.

జాతీయం

రాష్ట్రపతి ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కరీంనగర్

డ్వామా పీడీపై ఎస్పీకి ఫిర్యాదు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్‌ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ

ముగిసిన సర్పంచ్‌ నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, వార్డు మెంబర్లకు నామినేషన్ల ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15న అర్హతకు నోచుకోని నామినేషన్లు తిరస్కరించబడనున్నాయి. ఈ నెల 23 నుంచి…