Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

హైదరాబాద్‌: పర్యావరణాన్ని కాపాడుకోవాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరుతూ సోషల్‌ కాస్‌, స్ట్రీమ్‌ సంస్థలు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. హుస్సేన్‌సాగర్‌ బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో నగరంలోని ఇంజినీరింగ్‌…

తెలంగాణ

నిజామాబాద్‌లో మావోల గోడప్రతులు

దర్పల్లి గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలంలోని డొంకల్‌, గౌరారం, నల్లవెల్లి గ్రామాల్లో శనివారం అర్థరాత్రి మావోయిస్టుల గోడప్రతులు వెలిశాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీచేసిన వారిని శిక్షిస్తామని, ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయవద్దని హెచ్చరించారు. విషయం…

అంతర్జాతీయం

షెరింగ్‌ తాజ్‌గేకు అభినందనలు తెలిపిన మన్మోహన్‌

థింపూ: భూటాన్‌ ఎన్నికల్లో ప్రతిపక్షం పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో భూటాన్‌ ప్రధానిగా షెరింగ్‌ తాబ్‌గే ఎన్నికయ్యారు. తాబ్‌గేకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్‌కు అన్ని విధాల సహరిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ…

తెలంగాణ

ఎన్‌.ఐ. వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

దమ్మపేట(ఖమ్మం): యువకుడిని తీవ్రంగా కొట్టాడని అరోపిస్తూ దమ్మపేట ఎస్‌.ఐ. అశోక్‌కుమార్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. ఇటీవల నల్లగుంట గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ పేరుతో ఎస్‌.ఐ. మృతుడి అన్న…

తెలంగాణ

అనారోగ్యంతో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మృతి

హైదరాబాద్‌: విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సుబ్రమణ్యం (86) అదివారం ఉదయం మధురానగర్‌లోని ఆయన నివాసంలో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలంగాణ

చెరువులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు

హైదరాబాద్‌: నగరంలోని చెరువులను అదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, ఇతర అధికారులు మహంతి వెంట ఉన్నారు.

వార్తలు

భూ తగాదాల కారణాల వల్ల ఐదుగురి మృతి

ఒడిశా: బొలంగీర్‌ జిల్లా తప్పడిలో భూ తగాదా కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక…

తెలంగాణ

సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో నిలిచిన ఉత్పత్తి

కాగజ్‌నగర్‌ పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులోని బీహెచ్‌ఈఎల్‌ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు పేపర్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి

సున్నిపెంట (కర్నూలు): శ్రీశైలం-సున్నిపెంట మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో…

అంతర్జాతీయం

భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గంగ

అసొం: గత పదిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అసొంలో జనజీవనం స్తంభించింది. గంగ, బ్రహ్మపుత్రనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 12 జిల్లాల్లోని 500 గ్రామాలు నీటమునిగాయి. విద్యుత్తు, రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…