Tuesday, 3 November 2026

August 2013

జాతీయం

ప్రారంభించనున్న ‘ప్రేమ’పై ప్రత్యేక కోర్సు

కోల్‌కతా: ఇక్కడి ‘ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ప్రేమ అంశంపై కొత్త కోర్సును ప్రారంభించనున్న కోర్సులో ఇది ఒకటని వివరించారు. ‘ప్రేమ’ తాలూకు సామాజిక కోణాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రధానంగా ఉంటాయి. విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగంలో ఈ కోర్సును బోధిస్తారని ఆమె…

జాతీయం

వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సభ్యులు సభలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది.

తెలంగాణ

బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి గుండెపోటు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

జాతీయం

సభకు కొత్త మంత్రుల పరిచయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రంలో కొత్తగా ఎంపికైన మంత్రులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభకు పరిచయం చేశారు. ఇటీవలీ కాలంలో మృతి చెందిన పలువురు నేతలకు సభ నివాళులర్పించింది.

సీమాంధ్ర

శ్రీవారి, సర్వదర్శనానికి భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

జాతీయం

లోక్‌సభ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా మధుయాష్కీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుతం లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను చీఫ్‌ విప్‌గా ఎంపీ సందీప్‌ దీక్షిత్‌…

జాతీయం

అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం: మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నేటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్‌  సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గత సమావేశాల్లో చాలా సమయం వృధా అయిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలా…

తెలంగాణ

ఇసుక లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నడం వల్ల 40 మందికి గాయాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్ద నార్కెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జాతీయ రహదారి నుంచి కవాడి పల్లి గ్రామంలోకి మలుపు తిరుగుతున్న ఇసుక లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో…

జాతీయం

ప్రమాణ స్వీకారం చేసిన కనిమొళి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ సభ్యురాలిగా డీఎంకే పార్టీ నేత కనిమొళి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. గత కొంత కాలం నుంచి ఆమె 2 జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ…