రాజ్యసభకు హాజరైన క్రికెటర్ సచిన్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.
కొల్లాపూర్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని రామాపురం గ్రామంలో ఓ ఇంటి మిద్దె కూలింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (56), ఆమె మనవడు రాముడు (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు మిద్దె కూలి…
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్. మురళీమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ‘లా’ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఇప్పటి…
తూర్పుగోదావరి: గోదావరి వరద ఉద్ధృతితో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో 46 లంక గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తాగునీరు లేక లంక గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు…
హైదరాబాద్: అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సి. పద్మనాభరెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , హైకోర్టు ప్రధాన…
కాణిపాకం (ఐరాల): చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 21 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి. పూర్ణచంద్రరావు తెలిపారు.
నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ జిల్లాల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాయలసీమలో చిరుజల్లులకు అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ…
అనంతపురం:జిల్లాలోని కదిరి మండలం మోతుకుపల్లి వద్ద ఈ ఉదయం ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి…
వెనకడుగు వేసే ప్రసక్తిలేదు పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధాని సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఇంటర్వ్యూలో దిగ్విజయ్ హైదరాబాద్, ఆగస్టు 4 (జనంసాక్షి) : హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. తెలంగాణపై…