Tuesday, 3 November 2026

August 2013

Featured News

బాబు బామ్మర్ది హరికృష్ణ దొంగాట

విభజనకు వ్యతిరేకం కాదంటూ రాజీనామా హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : తెలంగాణపై టీడీపీ దొంగాట ఆడుతోంది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ తన పదవికి రాజీనామా సమర్పించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ…

Featured News

వ్యవ’సాయానికి’ ఆప్కాబే అగ్రగామి

సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : వ్యవసాయ రుణాలు అంచడంలో ఆప్కాబ్‌ అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సహకార బ్యాంకు స్వర్ణోత్సవాలను ఆదివారం జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించి ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.…

Featured News

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సభ ముందుకు 40 కీలక బిల్లులు న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. అవసరమైతే మరికొంత గడువు పొడిగించే అవకాశం ఉందని…

Featured News

యువ ఐఏఎస్‌ దుర్గపై నివేదిక ఇవ్వండి

యూపీకి కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : యువ ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ ఉదంతంపై నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు దుర్గాశక్తిని…

Cover Story

వక్ఫ్‌భూముల పరిరక్షణకు జ్యుడిషియల్‌ అటానమస్‌ బాడీ

తెలంగాణ పునర్నిర్మాణంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు వైద్య బీమా వర్తింపు ఎస్సీల కంటే ముస్లింలే వెనుకబాటు సచార్‌ కమిటీ నివేదించింది ఉర్దూ ప్రాతినిథ్యం పెంచుతాం…

జాతీయం

అద్వానీ నివాసంలో ఎన్డీయే అగ్రనేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): అద్వానీ నివాసంలో ఎన్టీఏ అగ్రనేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమావేశానికి రాజ్‌నాథ్‌సింగ్‌, గోపీనాథ్‌ముండే, రవిశంకర్‌ ప్రసాద్‌, జశ్వంత్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ

ప్రముఖ న్యాయవాది పద్మనాభరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ప్రముఖ హైకోర్టు న్యాయవాది పద్మనాభరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు, పద్మనాభరెడ్డి పేదలకు ఉచిత న్యాయసేవలు అందించారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్ధంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల ప్రాంతీయతలను విస్మరించి…

ఎడిట్ పేజీ

గుర్తుండి పొయ్యేది కవులూ, వాళ్ల చరణాలు

‘అక్షరం రూపం దాల్చిన ఓ సిరా చుక్క లక్ష మెదల్లకు కదలిక’ ఈ వాక్యం అక్షరంతో పనిచేసే వ్యక్తులందరికీ వర్తిస్తుంది. రచయితలకి, కవులకి మన సమాజంలో విశిష్ట స్థానం ఉంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. ఈ దేశ…

ఎడిట్ పేజీ

బతకడానికి వచ్చి కబ్జా చేస్తామంటే ఎట్లా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఉండవని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్య పెను దుమారమే రేపింది. తెలంగాణ…