Tuesday, 3 November 2026

August 2013

ఎడిట్ పేజీ

తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేసే ఆంధ్రప్రాంత ఉద్యోగులంతా తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఏఈ అరవింద్‌

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ అరవింద్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ఏఈ అరవింద్‌ను…

సీమాంధ్ర

వరద ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన రాకపోకలు

తూర్పుగోదావరి: జిల్లాలోని దేవిపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వరద ఉద్ధృతి కారణంగా ఇప్పటికే 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవిపట్నంలోని జాలర్‌పేట, ఎస్సీకాలనీ, పోచమ్మగండి వద్ద 10 ఇళ్లు నీటమునిగాయి.

తెలంగాణ

ఇల్లెందులో దారుణం చోటుచేసుకుంది

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

Cartoons

lagadapati – cartoon

రాష్ట్రం విడిపోదు సమైక్యంగానే ఉంటుంది.

Featured News

అన్ని పార్టీల ఒప్పుకున్నాకే అధిష్టానం నిర్ణయం

రాద్దాంతం వద్దు : పీసీసీ చీఫ్‌ బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌…

Featured News

ఈ విజయం జయశంకర్‌ సార్‌కే అంకితం

ఘనంగా సార్‌ జయంతి వేడుకలు నిర్వహిద్దాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలంతా కలిసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కే అంకితమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌…

Featured News

నో ఆప్షన్‌ సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే

తెలంగాణ బిల్లు పెట్టేవరకూ అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్రాకు చెందిన ఉద్యోగులంతా తప్పకుండా సీమాంధ్రకు వెల్లిపోవాల్సిందేనని ఇందులో ఇంకో ఆప్షన్‌ లేనే లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు.…

Featured News

సీమాంధ్రుల ఆగడాలు

జాతీయ నాయకులకు విగ్రహాల ధ్వంసం తక్షణమే అరస్ట్‌ చేయాలని సీఎం హుకుం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర కోసమంటూ సీమాంధ్రులు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై కనిపించిన జాతీయ నాయకుల విగ్రహాలను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి…

Featured News

లేఖలిచ్చారు.. ఈ డ్రామాలేంది?

సీమాంధ్ర పార్టీల నిబద్ధతను నిలదీసిన ఈటెల హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని లేఖలు ఇచ్చారు.. ఇప్పుడు రాజీనామా డ్రామాలు ఏమిటని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు. సుదీర్ఘ పోరాటాల…