Monday, 2 November 2026

August 2013

Featured News

మెజార్టీ సీమాంధ్రులు రాజీనామాకు నో

పీసీసీ చీఫ్‌కు కొందరి రాజీనామా లేఖలు కేంద్రంలో ఎంపీలు, మంత్రులది అదే పరిస్థితి హైదరాబాద్‌, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో రాజీనామా చేసేందుకు మెజార్టీ నాయకులు ససేమిరా అంటున్నారు.…

Featured News

లండన్‌, దుబయిలో తెలంగాణ సంబురాలు

లండన్‌, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో  వెస్ట్‌, సెంట్రల్‌, ఈస్ట్‌ లండన్‌లో గురువారం 50 కిలోమీటర్ల…

Featured News

నిర్ణయమైపోయింది

ఆందోళనలు చేస్తే కేసులే ఎంపీ ఉండవల్లి న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణపై నిర్ణయ మైపోయింది.. ఇప్పుడు ఆందోళనలు చేస్తే కేసులు  ఎదుర్కోవడం మినహా మరేమి ఉండదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై…

Featured News

తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు

– కళకళలాడుతున్న జలాశయాలు   – ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేత – ఆదిలాబాద్‌లో వరదలో చిక్కుకున్న ఎన్నికల సిబ్బంది హైదరాబాద్‌, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) తెలంగాణ అంతటా విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. బుధవారం నుం చి ఎడతెరిపి లేకుండా…

Cover Story

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఐదారు నెలల్లో తెలంగాణ న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కు మార్‌షిండే స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్దంగా పూర్తవుతుందని అన్నారు. ¬ంత్రిగా ఏడాది పూర్తి…

వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

బులవాయో,(జనంసాక్షి): ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే తో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 144 పరుగుల విజయలక్ష్యంతో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.…

తెలంగాణ

గాలి జనార్ధన్‌రెడ్డి బెంగళూరు తరలింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డిని బెంగళూరు తరలించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను ప్రత్యేక భద్రత ఏర్పాట్ల మధ్య బెంగళూరు తీసుకొళ్లారు. కర్ణాటకలో నమోదైన కేసులో ఆయనను కోర్టులో హాజరు పరచాల్సిందిగా బెంగళూరు…

వార్తలు

బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌

బులవయో,(జనంసాక్షి):భారత్‌-జింబాబ్వేల మధ్య  జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన జట్టు 144 పరుగులకు ఆలౌట్‌ అయింది. జింబాబ్వే ఆటగాడు చింగుబురా 50 పరుగులు సాధించాడు. భారత బౌలర్లు మిశ్రా 3, జడేజా,…

తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరనున్న కొండా దంపతులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన కొండాదంపతులు కాంగ్రెస్‌లో పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొండా సురేఖ, మురళి శనివారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

జాతీయం

ఆందోళనలతో రాజీవ్‌గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం విచారకరం: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ఆయన స్పందించారు. ఆందోళనలు రాజీనామాలు సర్వసాధారణమే అన్నారు. ఆందోళనలలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమన్నారు.…