Wednesday, 4 November 2026

August 2013

వార్తలు

పోలాండ్‌లో ఆకట్టుకుంటున్న ఎయిర్‌ షో

హైదరబాద్‌: పోలాండ్‌లోని రాడామ్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో’ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల యుద్ధ విమానాలు, హెలిరాప్టర్లు ఆకాశంలో చేసే విన్యాసాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి.

వార్తలు

బాలిక పై అత్యాచారం టైతో ఉరి బిగించి హత్య

పుణె : ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఒంటరిగా ఇంటికెళ్తుండడం గమనించిన యువకుడు ఆమెను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అమె యూనిఫాంకున్న  యూనిఫాంకున్న టైతోనే గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. పోలీసులు…

వార్తలు

పార్లమెంట్‌ ఆవరణలో నిరవధిక దీక్ష చేస్తాం

నారాయణ హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రేపటి నుంచి నిరవధిక దీక్ష చేయనున్నట్లు తేదేపా ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెస్షన్‌ ఉత్తర్వులు తొలగించాలని స్పీకర్‌ స్పందిచలేదన్నారు. రాజ్యసభ…

స్పొర్ట్స్

ఆసియా వర్థమాన జట్ల టోర్ని భారత్‌ విజయం

సింగపూర్‌: ఆసియా వర్థమాన జట్ల టోర్ని ఫైనల్‌లో పాకిస్థాన్‌ అండర్‌-23 జట్టుపై భారత అండర్‌-23 జట్టు 47 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు ఒక వికెట్‌ కోల్పోయి…

వార్తలు

చెన్నై ఆటోల్లో జీపీఎన్‌: దేశంలో తొలిసారి

చెన్నై: దేశంలోనే మొదటి సారిగా చెన్నై నగరంలోని ఆటోల్లో జీపీఎన్‌ సౌకర్యంతో మీటర్లు అమరుస్తున్నారు. వీటికి ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ ప్రింటర్‌ కూడా ఉంటుంది. ప్రయాణీకులు చెల్లించాల్సిన చార్జీ, ప్రయాణించిన దూరం వివరాలతో ప్రింట్‌ ఇస్తారు. జీపీఎస్‌ ఉండడం వల్ల…

వార్తలు

ఐటీ ఉద్యోగుల ఐకాస ఏర్పాటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నానాటికీ పడిపోతున్న ఐటీ రంగానికి పూర్వ వైభవం కల్పించేందుకు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఐకాస ఏర్పాటైంది. హైటెక్‌ సిటీలో ఐటీ ఉద్యోగులు ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెల కొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఐటీ…

వార్తలు

తమ పొలం తాకట్టు పెట్టి స్నేహితుణ్ని చదివించారు!

ఢిల్లీ: రజీయా తిరియా 23 ఏళ్ల యువకుడు. ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి అనాధగా మారినా నేడు ఐఐఎం రోహ్‌తక్‌లో చేరాడంటే దాని వెనుక తన కన్నా స్నేహితుల ప్రోత్సాహమే ఎక్కువని అతను…

వార్తలు

నవంబర్‌లోగా కాకాపోతే రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం

ఓయు ఐకాస హైదరాబాద్‌: నవంబర్‌లోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉత్తర్వులు రాకుంటే విద్యార్ధి ఐకాస రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉందని ఓయూ ఐకాస నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌…

వార్తలు

టోల్‌ ప్లాజా ఘటన : ఎమ్మెల్యే రాజీనామా

నాసిక్‌: అందరూ మహిళ సిబ్బంది ఉన్న ఒక టోల్‌ ప్లాజా వద్ద ఎమ్మెల్యేని టోల్‌ రుసుము కట్టమంటారా అంటూ అనుచరులతో రభస చేయించిన మహారాష్ట్ర శాసన సభ్యుడు రాజీనామా చేయక తప్పలేదు. అనిల్‌ కదమ్‌ అనే ఈ శివపేన…

వార్తలు

ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే జయసుధ

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ప్రాంతంలో మరిన్ని వైద్య సౌకర్యాలు అభివృద్ది చెందిల్సిన అవసరం ఉందని సినీనటి, ఎమ్మెల్యే జయసుధ అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో అత్యాధునిక వసతులతో కూడిన ఎ-స్టార్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని జయసుధ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత…