భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు
ఆ సందర్భంగా అవధ్‌లోని ప్రజలనుద్దేశించి బిర్జిస్ ఖదిర్ పేరిట బేగం హజరత్ మహాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకట నలో, ‘హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను…
ఆ సందర్భంగా అవధ్‌లోని ప్రజలనుద్దేశించి బిర్జిస్ ఖదిర్ పేరిట బేగం హజరత్ మహాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకట నలో, ‘హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను…
సనాతన సంప్రదాయాలు, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ఎదుటి వారికి చెయ్యెత్తి నమస్కరించే మంచి మనసు, పెద్దలపై గౌరవం, స్త్రీలను దేవతలకు ప్రతిరూపంగా చూసే ఆధ్మాత్మిక భావన. భారత దేశాన్ని నిర్వచించడానికి, భారతీయుల మంచి తనాన్ని చాటి చెప్పడానికి వాడే…
మలేషియా,(జనంసాక్షి): ఏషియన్ కప్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 8-0 తేడాతో భారత్ విజయం సాధించింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ మొదలైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. త్వరలోనే విభజన ప్రక్రియ వేగవంతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని ప్రకటించారు. విభజనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆంటోని కమిటీకి నివేదికలు…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. 25 తేదీనన మహబూబ్‌నగర్‌లో 28 వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సభలు ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిసింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లష్కరే తోయేబా ఉగ్రవాద టుండాకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తుంది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామని ఏఐసీసీ వర్గాలు తెలియజేశాయి. సమావేశాల అనంతరం మంత్రి వర్గ నోట్‌ను రూపొందిస్తామని తమ ప్రకటనలో పేర్కొన్నారు. విభజన ఏడుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర…
కర్ణాటక,(జనంసాక్షి): బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె సురేష్‌బాబు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితపై లక్షకు పైగా మెజార్టీతో సురేష్ గెలుపొందారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు జానారెడ్డి సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, డీకే అరుణ, సునితా లక్ష్మారెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.