Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

మాండ్యా ఉప ఎన్నికలో సినీ నటి రమ్య విజయం

కర్నాటక,(జనంసాక్షి): కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సినీ నటి రమ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై సుమారు 60 ఓట్ల మెజార్టితో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు…

తెలంగాణ

సీఎం, బొత్సలపై నిప్పులు చెరిగిన పొంగులేటి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన విషయంలో వారిద్దరి వైఖరిని ఆయన తప్పుబట్టారు. సీమాంధ్రలో సోనియాను అవమానపరుస్తుంటే ఖండించాల్సింది పోయి ప్రేక్షక పాత్ర…

తెలంగాణ

జానారెడ్డితో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి జానారెడ్డితో మంత్రులు బసవరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. తెలంగాణ విజయోత్సవ సభలు ఎప్పుడూ ఎలా నిర్వహించాలని అనే అంశంపై వారు చర్చించినట్లు సమాచారం.

ఖమ్మం

కేటీపీఎన్‌లో కెమికల్‌ ల్యాబ్‌ ప్రారంభం

పాల్వంచ,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌లో రూ.కోటీతో నూతనంగా నిర్మించిన కెమికల్‌ ల్యాబ్‌ను శనివారం ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్సు) సి.రాధాకృష్ణ ప్రారంభించారు. ల్యాబ్‌ను సద్వానియోగపరుచుకుని త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఈ సిద్ధయ్య…

ఖమ్మం

సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదు : పెద్దిరెడ్డి

ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకే కాదు యావత్‌ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదని విమర్శించారు. సీఎం కిరణ్‌, చంద్రబాబు…

జాతీయం

జర్నలిస్టుపై అత్యాచారం హేయం : సోనియా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయిలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్చగా సోనియాగాంధీ అభివర్ణించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని సోనియా పేర్కొన్నారు. యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణ

జగన్‌తో భార్య భారతి ములాఖత్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలులో జగన్‌తో ఆయన భార్య భారతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయమ్మ దీక్ష భగ్నం, ప్రస్తుత పరిస్థితులను జగన్‌కు భారతి వివరించినట్లు సమాచారం.

తెలంగాణ

మంత్రి గీతారెడ్డి వాహనం బోల్తా

హైదరాబాద్‌,(జనంసాక్షి): నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జాతీయరహదారిపై మంత్రి గీతారెడ్డి ఎస్కార్‌ వాహనం బోల్తా పడింది. పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

జాతీయం

ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలో మీయా కేంద్రం ప్రారంభం సందరర్భంగా సోనియా మాట్లాడుతూ యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందన్నారు. ముంబయిలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్చగా అభివర్ణించారు.

తెలంగాణ

టీ అడ్వకేట్‌ జేఏసీ శాంతి దీక్ష వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. త్వరలోనే శాంతి దీక్ష చేపడుతామని న్యాయవాదుల జేఏసీ పేర్కొంది.