50 కిలోల గంజాయి పట్టివేత
మెదక్,(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలం గోప్యానాయక్ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మెదక్,(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలం గోప్యానాయక్ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): లోక్‌సభలో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాడిన టీ ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు స్పందించాని బీజేపీ సీమాంధ్ర ఎంపీల పంపివేతను ఎందుకు అడ్డుకుంటుందని…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ నుంచి 12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించిన విషయం విదితమే.
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఛాంబర్‌లో టీ మంత్రులు భేటీ అయ్యారు. అధిష్ఠానం వద్ద సీమాంధ్ర నేతల లాబీయింగ్‌కు అడ్డుకట్ట వేసేలా టీ మంత్రులు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర ఛానళ్లు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నిరంతరాయంగా ప్రసారం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న సద్భావన ర్యాలీలను…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనలు లోక్‌సభలో కొనసాగుతున్నాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్‌నాథ్ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కోర్‌కమిటీ భేటీ ముగిసింది. లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కోర్‌కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్ కమిటీలోని సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ వాయిదా అనంతరం స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. సస్పెన్షన్ల తీర్మాణంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. భేటీలో సుష్మాస్వరాజ్, అద్వానీ, నామానాగేశ్వర్‌రావు, గురుదాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): మియాపూర్ మెట్రో పాలిటన్ కోర్టు ఆవరణలో చెల్లెలిపై అన్న కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో చెల్లెలు తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.