Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

టీజేఏసీ శాంతి దీక్ష ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శాంతి దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు

జాతీయం

లోక్‌సభ 12గంటల వరకు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం ఫైళ్ల మాయంపై ప్రతిపక్షాలు నిరసన తెలుపడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ తెలిపారు.

జాతీయం

స్పీకర్‌ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లోని స్పీకర్‌ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి శరద్‌యాదవ్‌, సుష్మాస్వరాజ్‌, అధ్వానీ, నామానాగేశ్వర్‌రావు, గుర్‌దాస్‌గుప్దా తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

తెలంగాణ

శాంతి దీక్షలో పాల్గొననున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని డియాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన శాంతి దీక్షలో ఈ రోజు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు పాల్గొననున్నారు. ఈ…

జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ అయింది. సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం.

వార్తలు

శ్రీవారిని దర్శించేకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి…

జాతీయం

ఫైళ్ల గల్లంతుపై నేడు లోక్‌సభలో చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఫైళ్ల గల్లంతుపై ప్రధాని వివరణ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొగ్గు వ్యవహారంపై…

తెలంగాణ

తెలంగాణ బిల్లు కోసం నేడు శాంతి ర్యాలీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పీఆర్టీయూ నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 4గంటలకు పీఆర్టీయూ…

తెలంగాణ

సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైద్య అత్యవసర సేవలు అందించే 108 సర్వీసులు ఈ రోజు నుంచి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ 108 ఉద్యోగులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 108 ఉద్యోగ…