ప్రైవేటీకరణకే ఈ స్వాతంత్య్రం
తన వద్ద నున్న పత్రాలను పత్రికలకు విడుదల చేసేగప్పడు స్నోడెన్ ఒక నోటును ఇచ్చాడు. అందులో ఆయన ఇలా పేర్కోన్నా డు. ప్రజల పేరుతో ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న తతంగాన్ని ప్రజలకు వివరించడమే నా ఏకైక లక్ష్యం. అమెరికా…
తన వద్ద నున్న పత్రాలను పత్రికలకు విడుదల చేసేగప్పడు స్నోడెన్ ఒక నోటును ఇచ్చాడు. అందులో ఆయన ఇలా పేర్కోన్నా డు. ప్రజల పేరుతో ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న తతంగాన్ని ప్రజలకు వివరించడమే నా ఏకైక లక్ష్యం. అమెరికా…
బ్రిటీష్ సైనిక బలగాలను సవాల్ చేసిన యోధురాలు బేగం హజరత్ మహాల్ మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటీష్ సైనిక బల గాలతో తలపడిన రాణులు స్వాతంత్రోద్యమ చరిత్రలో అరు దుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో…
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత, ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో పదవి నుంచి తప్పుకుంటానని…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరితో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. టీడీపీ…
ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 18,519 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 5471 వద్ద ముగిసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న 20 సూత్రాల అమలు పథకం కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డిపై టీ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో తెలంగాణ ఉద్యోగులపై దాడి చేయించేందుకు ప్రయత్నించిన తులసిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని…
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ నష్టమే అని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నామని ఆయన…
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లాలో దారి దోపిడీ జరిగింది. వర్దన్నపేట మండలం పున్నేల్ రెడ్ నుంచి ఐనవోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 1.70 లక్షలు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు…
ఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ఇవాళ ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 2జీ కేసులో సాక్షిగా టీనా అంబానీ హాజరయ్యారు.