Wednesday, 4 November 2026

August 2013

వార్తలు

నేడు తెలంగాణ బిల్లు కోసం శాంతి ర్యాలి

హైదరాబాద్‌: హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తలెంగాణ రాష్ట్రం బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పీఆర్టీయూ నిర్ణయించింది. ఈ రోజు సామంత్రం 4 గంటలకు…

వార్తలు

ముంబాయిలో ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం

ముంబాయి: ముంబాయిలో దారుణం జరిగింది. మధ్య ముంబాయిలోని పారెల్‌ ఏరియాలో ఓ మహిళ ఫోటో జర్నలిస్టు(పై(23)పై దుండగులు దాడి చేశారు. గురువారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఓ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌లో ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె…

Cartoons

vegitable rates – cartoon

ఇంట్లో నాలుగు ఉల్లిగడ్డలున్నాయని తెల్లరేషన్‌ కార్డు గుంజుకుంటే ఎట్లా సార్‌!

Featured News

ఓ పార్టీ నిర్ణయంపై సమ్మె చేస్తారా?

సమ్మెలో ఎంతమంది ఉన్నారో శ్వేతపత్రం ప్రకటించండి టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : ఓ పార్టీ నిర్ణయంపై ఎవరైనా సమ్మె చేస్తారా అని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ప్రశ్నించారు. ప్రపంచ చరిత్రలో…

Featured News

ఫైళ్లమాయంపై పార్లమెంట్‌లో రభస

విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌ ప్రధాని వివరణ ఇస్తారని ప్రకటన సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదన సెప్టెంబర్‌ 5వరకు సమావేశాల పొడిగింపు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారం గురువారం కూడా…

Featured News

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) సచివాలయంలో తెలంగాణ ఉద్యోగు లు గురువారం శాంతి ర్యాలీ నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి యుతంగా తెలంగాణను ప్రకటిస్తే సీ మాంధ్ర ఉద్యోగులు మాత్రం తమను రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నా…

Featured News

జాతులు కాదు జాతీయతే ప్రధానం

రాజాబహద్దూర్‌ వెంకటరామారెడ్డి స్మారకోపన్యాసంలో జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : జాతులు కాదు జాతీయతే ప్రధానమని గోవా లోకాయుక్త, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలుగుజాతి, ఇంకో జాతి…

Featured News

కుటుంబ తగాదాలకు రాజకీయ రంగు

ఊడిపోయే ముక్కుకు రాజీనామా హంగు హరికృష్ణ కామెడీ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : పట్టుమని మరో ఆరు నెలలకు మించి ఉం డలేని పదవిని పట్టు కుని రాజీనామా చేస్తు న్నట్లు, దీనిని కేవలం రాష్ట్రాన్ని విడగొట్టినం…

Cover Story

కిరణ్‌ కిరికిరి హైదరాబాద్‌ కోసమే

సెప్టెంబర్‌ 7న మరో మిలియన్‌ మార్చ్‌ తెలంగాణ ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమై క్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని తెలం గాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌…

తెలంగాణ

సీఎం తీరుతోనే రాష్ట్రం తగులబడుతుంది : వివేక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కనుసైగతోనే ఏపీ ఎన్టీవోలు ఆందోళలనకు దిగి సీమాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నీళ్లు, ఉద్యోగాలు రావని తప్పుడు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలను తప్పు త్రోవ…