Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

జూ. ఎన్టీఆర్‌ తెలంగాణపై వైఖరి చెప్పాలి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తండ్రి సమైక్య రాజీ’డ్రామా’ ప్రభావం తనయుడిపై పడింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణపై తన వైఖరిని ప్రకటించాలని ఓయూ, కేయూ జేఏసీలు డిమాండ్‌ చేశాయి. లేకుంటే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనీయబోమని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ఎన్టీఆర్‌ ఆండ్రి…

తెలంగాణ

శాంతిర్యాలీకి అనుమతి కోరిన ఓయూ ఐకాస

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 7న శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని ఓయూ ఐకాస సెంట్రల్‌ జోన్‌ డీసీపీకి వినతి పత్రం సమర్పించింది. నిజాం కళాశాల నుంచి శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ డీసీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొంది.

తెలంగాణ

సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం కట్టుబడాల్సిందే

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

జాతీయం

అనిల్‌ అంబానీ వాంగ్మూలం నమోదు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సాక్షిగా హాజరైన అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని ఈ రోజు నమోదు చేశారు. టీనా అంబానీ రేపు హాజరవుతారని అనిల్‌ అంబానీ న్యాయస్థానానికి తెలిపారు. సీబీఐ తరపున సాక్షిగా హాజరైన ఆయన పలు…

జాతీయం

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్లు లాభపడి 18,312 వద్ద ముగియగా, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 5,408 వద్ద ముగిసింది.

తెలంగాణ

టెట్‌ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ వాయిదా పడింది. ఉద్యోగుల ఆందోనల నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

జాతీయం

2జీ కేసులో కరుణానిధి భార్యకు వూరట

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్‌కు వూరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది. 2జీ కేసులో దయాళు అమ్మాల్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు కాంలసి ఉంది.…

తెలంగాణ

అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓబులాపురం గనుల అక్రమ తవ్వకం కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.

జాతీయం

నేపాల్‌లో చైనా కాన్సులేట్‌

ఖాట్మండ్‌,(జనంసాక్షి): చైనా, నేపాల్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో చైనా నేపాల్‌లో తమ తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది.

తెలంగాణ

త్వరలో ఛలో హైదరాబాద్‌: కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): త్వరలో హైదరాబాద్‌, భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేల మాట్లాతున్నారని ఇది…