Thursday, 5 November 2026

August 2013

జాతీయం

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : రూపాయి పతనం ప్రభావం స్టాక్‌ మార్కెట్లపైనా పడుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ నిఫ్టీ 120 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. డాలర్‌తో…

హైదరాబాద్

చంద్రబాబుకు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

హైదరాటాద్‌ : నగరంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, నేతలు రక్షాబంధన్‌ సందర్భంగా రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, సీతక్క, సత్యవతి రాథోడ్‌,…

జాతీయం

భయపడకండి రూపాయి కోలుకుంటది

ముంబయి: గత కొన్నిరోజులుగా పతనమవుతూ వస్తున్న రూపాయి విలువ ఈరోజు కూడ మరింతగా దిగజారింది. రూపాయి మారకం విలువ బుధవారం మధ్యాహ్నం వరకు 64.18కి పడిపోయింది. ఇలా పతనమవుతూ వస్తున్న అధికారులు మాత్రం భయపడకండి రూపాయి కోలుకుంటుంది అంటున్నారు.…

హైదరాబాద్

తెలంగాణ ఏర్పాటు ఖాయం, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టద్దు: పోన్నం

హైదరాబాద్‌: సీమాంధ్ర ప్రజాప్రతనిధులు తెలంగాణ ప్రజలన రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దు అని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. టిజెఎఫ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి, వైఎస్సార్‌సీపీ యూటర్న్‌ తీసుకోవడం దారుణమన్నారు. సమన్యాయం అంటే ఏమిటో…

హైదరాబాద్

దోచుకునేందుకే దీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని దోచుకోవడానికే విజయమ్మ దీక్ష చేపట్టారని మంత్రి బస్వరాజు సారయయ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులకు దిగితే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.

తెలంగాణ

నకిలీ కరెన్సీపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు: ఆర్‌బీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నకిలీ కరెన్సీ వ్యవహారంపై రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బ్యాంకింగ్‌ అంబుడ్స్‌ మెన్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. నకిలీ కరెన్సీపై సంబంధిత బ్యాంకులు స్పందించకపోతే ఆర్‌బీఐ చర్య తీసుకుంటుందని ఆర్‌బీఐ రీజినల్‌ డైరెకటర్‌ దాస్‌ స్పష్టం చేశారు.

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళల పాత్రనవభారత నిర్మాణంలో…

స్వాతంత్య్రోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న దశలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు ఆ తల్లులంతా తాము కలలుగన్న స్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచటమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించారు. ఈ తరంలోని ముఖ్యులలో…

ఎడిట్ పేజీ

దొంగలు

ఆ రోజు బతుకమ్మ పండుగ. మా ఊళ్లో బదుకమ్మ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. వాగు దగ్గర పిల్లా జల్లా ఆడ మగా అందరూ గుమిగూడతారు. ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుకొంటూ, పిల్లలు ఇసుకలో కబడ్డి వగైరా ఆటలు ఆడుకొంటే,…

ఎడిట్ పేజీ

పునాదులు లేని ఉద్యమానికిమీడియా అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించి అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించగానే సీమాంధ్ర ప్రాంతంలో 2009 మాదిరిగానే మళ్లీ కృత్రిమ ఉద్యమం చిన్నపాటి తుంపరలా ప్రారంభమైంది. ఓ నాలుగైదు రోజుల పాటు సీమాంధ్ర ప్రాంతంలో…

జాతీయం

సోనియాతో ముగిసిస సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం రాష్ట్ర వ్యవహారాలపై వివరించినట్లు సమాచారం.