Thursday, 5 November 2026

August 2013

జాతీయం

ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ కన్నుమూత

చెన్నై : ప్రముఖ తెలుగు రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రాహీత మాలతీ చందూర్‌ (84) చెన్నైలో కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. 1952 నుంచి తెలుగు పాత్రికేయరంగంలో ఉన్న ఆమె దాదాపు 25కు…

జాతీయం

నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి : భారతీయస్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 340.13 పాయింట్లు కోల్పోయి 17905.91 వద్ద నిఫ్టీ 98.90 పాయింట్లు నష్టపోయి 5302.55 వద్ద ముగిశాయి. భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,గెయిల్‌, టాటాపవర్‌.. తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి. భారతీఎయర్‌టెల్‌,…

అంతర్జాతీయం

బస్సు లోయలో పడి 33 మంది మృతి

కౌలాలంపూర్‌ : ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడి 33 మంది మృతి చెందిన సంఘటన మలేసియాలో జరిగింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మలేసియన్‌ హైలాండ్‌ రిసార్ట్‌ (మలేసియాలో చట్టబద్ధమైన కాసినో ఇక్కడ మాత్రమే ఉంది) దగ్గర్లో ఈ ప్రమాదం…

హైదరాబాద్

సీమాంధ్రలో హోరెత్తుతున్న సమైక్య వాదం

హైదరాబాద్‌ : రాష్ట్ర సమైక్యతను కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళన 22వ రోజూ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్ర సమైక్యతే ధ్యేయంగా సమైక్యవాదులంతా కలిసికట్టుగా రోడ్లపైకి వచ్చి తమ గొంతు విన్పిస్తున్నారు. దీక్షలు, ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు,…

హైదరాబాద్

బాలయ్య ఇంట్లో పెళ్లికి హరికృష్ట దూరం

హైదరాబాద్‌ : నందమూరి బాలకృష్ట రెండవ కూతురు విహహానికి హరికృష్ట, జూనియర్‌ ఎన్టీఆర్‌ దూరంగా ఉన్నారు. హరికృష్ట కుటుంబం నుంచి కళ్యాణ్‌రామ్‌ ఒక్కరే బాలయ్య ఇంట్లో పెళ్లికి హాజరయ్యారు.

అంతర్జాతీయం

నౌక ప్రమాదంలో 71కి చేరిన మృతుల సంఖ్య

మనీలా : ఈనెల 16న ఫిలిఫైన్స్‌లో ప్రయాణికుల వాణిజ్య నౌకను ఢీకొన్న ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని, అయితే ప్రాణాలతో ఉన్నవారు దొరకడం అసాధ్యమని అధికారులు…

హైదరాబాద్

సినీ పాత్రికేయుడు బాబురావు కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ పాత్రికేయుడు లడగపాటి బాబురావు బుధవారం కన్నుముశారు. ఆయన కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. యూసఫ్‌గూడలోని నివాసంలో ఈరోజు బాబురావు మృతి చెందారు. ఆయన వందకు పైగా సినిమాలకు, పలువురు హీరోయిన్లకు పీఆర్‌వోగా పనిచేశారు.…

జాతీయం

రూ.80కి చేరిన ఉల్లి ధర

న్యూఢిల్లీ : బుధవారం ఢిల్లీ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ. 80 పలికింది. బుధవారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉల్లిపాయల ధరలు 10 నుంచి 20 రూపాయల వరకూ పెరిగాయి. ఉల్లి ధరను అదుపులోకి తెచ్చే…

జాతీయం

11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

లండన్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 4.2 ఓవర్ల వద్ద 11 పరుగులకే ఆస్ట్రేలియా వార్నర్‌ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. రోజర్స్‌ 9,వాట్సన్‌ 12…