Thursday, 5 November 2026

August 2013

జాతీయం

దస్త్రాల గల్లంతుపై దద్ధరిల్లిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతుపై ఇవాళ లోక్‌సభ దద్దరిల్లింది. వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతు అంశాన్ని భాజపా పక్షనేత సుష్మాస్వరాజ్‌ లేవనెత్తారు. దస్త్రాల గల్లంతుకు కారణం ఎవరు, బాధ్యత…

తెలంగాణ

త్వరలో ఆంటోని కమిటీని కలుస్తాం : దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనసాక్షి): హైదరాబాద్‌ అంశంపై త్వరలో ఆంటోని కమిటీని కలుస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి తాము ఒప్పుకోమని…

జాతీయం

10 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ పది నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కిద్ది సేపటికే బొగ్గు కుంభకోణానికి సంబంధించి దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు.…

వార్తలు

లాల్‌ జాన్‌ బాషా మృతికి లోక్‌ సభ సంతాపం

న్యూఢిల్లీ: తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ లాల్‌జాన్‌ బాషా మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే సభ్యులు లాల్‌జాన్‌ బాషా మృతికి సంతాపం తెలిపారు.

జాతీయం

ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. బీహార్‌లోని ధమారా రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన రుర్ఘటనలో మృతి చెందిన భక్తులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. టీడీపీ ఎంపీ లాన్‌జాన్‌ భాషా మృతికి …

వార్తలు

చికిత్స పొందుతూ యువకుడి మృతి

హైదరబాద్‌: ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఓ యువకుడి పై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

తెలంగాణకు ఒక చట్టం, ఆంధ్రాకు ఒక చట్టమా? : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రాష్ట్రంలో రెండు చట్టాలు ఉన్నాయా? అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అరెస్టు చేశారని, మరిప్పుడు…

వార్తలు

పదోతరగతి విద్యార్థునులు అదృశ్యం

దుండిగల్‌ : ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు పదోతరగతి విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం దుండిగల్‌కు చెందిన స్నేహసదన్‌ అనాధశ్రమంలో భారతీదేవి ఉంటున్నారు. అనాధాశ్రయంలో ఉంటూ…

వార్తలు

వీహెచ్‌పీ యాత్రకు అనుమతి నిరాకరించిన అఖిలేష్‌

ఉత్తరప్రదేశ్‌,(జనంసాక్షి): అయోద్యలో విశ్వహిందూ పరిషత్‌ తలపెట్టిన యాత్రకు అఖిలేష్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయోద్యలో రామ మందిర నిర్మాణం డిమాండును తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఈ నెల 25 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు వీహెచ్‌పీ ఈ…

జాతీయం

నేడు టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ ఉదయం 9 గంటలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సామావేశంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో జరగనుంది. సామావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరయ్యారు.