Thursday, 5 November 2026

August 2013

Featured News

తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది

అభ్యంతరాల పరిశీలనకే ఆంటోనీ కమిటీ కమిటీ హైదరాబాద్‌కు రాదు కమిటీని కలిసిన టీ కాంగ్రెస్‌ నేతలు న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం…

Cartoons

seemandra – cartoon

ఇప్పుడున్నట్టుగానే నిధులు, నియామకాలు, ఇతర రంగాల్లో దోపిడీ యథాతథంగా కొనసాగిస్తే విభజనకు ఒప్పుకుంటాం

Featured News

బీహార్‌లో ఘోరం జనంపైకి దూసుకెళ్లిన రైలు

37 మంది దుర్మరణం డ్రైవర్‌ను చితకబాది, బోగీలకు నిప్పుపెట్టిన స్థానికులు పాట్నా, ఆగస్టు 19 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన రైలు యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 37 మంది దుర్మరణం…

Featured News

సీమాంధ్రుల కుట్రను తిప్పికొడుదాం

కృత్రిమ ఉద్యమం నుంచి బయటపడండి హైదరాబాద్‌లేని తెలంగాణ ఊహించలేం : కోదండరామ్‌ మా సహనానికి హద్దుంటది : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌లో సద్భావన శాంతి దీక్ష ప్రారంభం హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే…

Featured News

అమెరికాలో అన్నాకు నీరా’జనాలు’

న్యూయార్క్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరేకు అమెరికా ప్రజలను నీరా’జనాలు’ పలికారు. అన్నా హజారే జిందాబాద్‌… అవినీతి డౌన్‌డౌన్‌.. అన్న నినాదాలతో న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ వీధులు హోరెత్తాయి. సోమవారం సామాజికవేత్త అన్నాహజారే, బాలీవుడ్‌…

Featured News

రూపాయి పతనం ఆల్‌టైం రికార్డు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : భారత ఆర్థిక రంగ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనమైంది. సోమవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.48 రూపాయలు పడిపోయి భారీ పతనాన్ని చవిచూసింది. మొట్టమొదటి సారిగా…

Cover Story

ఎవడబ్బా జాగీర్‌ హైదరాబాద్‌ మాదే

వీహెచ్‌పై చెప్పు విసిరితే హైదరాబాద్‌పై విసిరినట్టే ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌సే దేంగే సీమాంధ్రులపై అంజన్‌కుమార్‌ ఆర్‌ పార్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ మాదే.. ఎవడబ్బా జాగీర్‌ అనుకుంటున్నారు అంటూ సీమాంధ్రులపై సికింద్రాబాద్‌ ఎంపీ…

తెలంగాణ

22న టీ సచివాలయ ఉద్యోగుల మౌన ప్రదర్శన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈనెల 22న సచివాలయంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేపట్టనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన విరమించాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు కోరారు. ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా సమన్వయంతో…

వార్తలు

జీఎస్‌ఎల్వీడీ5 ప్రయోగం వాయిదా

నెల్లూరు,(జనంసాక్షి): జీఎస్‌ఎల్వీ5 ప్రయోగం వాయిదా పడింది. ఈ సాయంత్రం ప్రయోగించనున్న జీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.  క్రయోజెనిక్‌ ఇంజిన్‌ నుంచి ఇంధనం లీక్‌ కావడంతో ఈ వాయిదా కావడంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు…