Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

మూసీ గేట్ల ఎత్తివేతకు సన్నాహాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కేతేపల్లి మధ్య ఉన్న మూసీ జలాశయం గేట్ల ఎత్తివేతకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జాతీయం

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల బృందం ఢిల్లీ చేరుకుంది. ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఆంటోని  కమిటీని కలువనుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టాలని బృందం సభ్యుల ఆంటోనీని కోరనున్నారు.…

జాతీయం

జవాన్లపై దాడిలో పాక్‌ పాత్ర ఉంది: ఆంటోనీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో భారత జవాన్లపై జరిపిన కాల్పుల ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. సరిహద్దు నియంత్రణ రేక వెంబడి భారత జావాన్లపై దాడి జరిగిన ఘటనలో పాక్‌ ప్రత్యేక…

తెలంగాణ

బంగాళఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగాళాఖాతంలో మరో అత్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ

పరకాల ప్రభాకర్‌ ఓ జోకర్‌ : రఘు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర రచయిత పరకాల ప్రభాకర్‌ ఓ జోకర్‌ అని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ నేత రఘు విమర్శించారు. ఇవాళ ఆయన విద్యుత్‌ సౌద వద్ద జరిగిన విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నారు. ఆయన తెలంగాణపై  నూటొక్క…

జాతీయం

సాంకేతిక లోపం వల్లే సింధూరక్షక్‌ ప్రమాదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబై తీరంలో అగ్ని ప్రమాదం కారణంగా సముద్రంలో మునిగిపోయిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సిందూ రక్షక్‌ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని రాజ్యసభలో ప్రకటన చేశారు. సింధూరక్షక్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగి…

తెలంగాణ

హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం : కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన విద్యుత్‌సౌధ వద్ద జరిపిన విద్యుత్‌ శాఖ తెలంగాణ ఉద్యోగులు చేసిన ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌ విషయంలో…

జాతీయం

కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం మధ్యాహ్నానికి ఇది రూ. 62.45 గా నమోదైంది. స్టాక్‌ మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 394 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ…

తెలంగాణ

విద్యుత్‌సౌధ వద్ద తెలంగాణవాదుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) విద్యుత్‌సౌధ వద్ద తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలంగాణవాదులపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుఆదం మోపింది. పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేసింది. ఇవాళ లంచ్‌ విరామ సమయంలో తెలంగాణపై సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు తెలంగాణ…

తెలంగాణ

అడవులను పెంచాల్సిన బాధ్యత మనదే : సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు అడవుల విస్తరణ శాతం తగ్గిపోతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం కండ్లకోయిలో జరిగిన 64వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడవులను 33 శాతం…