ఖమ్మం జిల్లాలో జల దిగ్భంధంలో 35 గ్రామాలు
హైదారాబాద్: ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లివాగు వంతెన పై నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలోని ఉండ్రజు పేట వద్ద రహదారి పైకి వరద నీరు…
హైదారాబాద్: ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లివాగు వంతెన పై నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలోని ఉండ్రజు పేట వద్ద రహదారి పైకి వరద నీరు…
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం బానన్న పల్లి పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రయాదంలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
న్యూఢిల్లీ: ఐబీఎల్‌లో శనివారం హైదరాబాద్ హాట్ షాట్స్‌తో క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు తలపడనుంది. మరో మ్యాచ్‌లో ముంబాయి మాస్టర్స్, పుణె పిస్టస్స్‌తో తలపనుంది.మ్యాచ్ సాయంత్రం8 గంటలకు ప్రారంభమవుతుంది.
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో తొర్రూరు పెద్దచెరువు మత్తడి పోస్తుండటంతో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద జాబితాలో ఉన్న అబ్దుల్ కరీమ్ తుండాను ఢిల్లీ పోలీసులు నిన్న రాత్రి ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం కరీంమ్‌తుండాను పోలీసులు ఢిల్లీ కోర్టులో హజరుపరిచారు. కరీమ్ తుండా ఢిల్లీ,…
హైదరాబాద్: బొగ్గు కొరతతో ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్‌లో 500 మెగా విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయినట్లు అధికారులు తెలిపారు.
సిన్సినాటి: సిన్సినాటి మాస్టర్స్ టెస్సిన్ టోర్ని పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ చేతిలో స్విస్ దిగ్గజం రోజర్ టోర్ని పురుషుల సింగిల్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ చేతికి స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. ఫెదరర్…
మనం సమ్మెచేద్దామని ఆఫీసులు బందు చేస్తే ఇళ్లల్లో ఉండి సినిమాలు చూస్తున్నారు. అందుకే వినోద చానళ్లు బందు చేయించాను.
సీమాంధ్రులు సహకరించాలి తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి : బొత్స హైదరాబాద్, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారం భమైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత…
సీమాంధ్రులకు జానా హితవు హైదరాబాద్, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వేళ సీమాంధ్రులు విద్వేషాలతో విడిపోవద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి హితవు చెప్పారు. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే విభజనకు…