Thursday, 5 November 2026

August 2013

Featured News

ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి మంత్రి టీజీ వెంకటేశ్‌

కర్నూలు, ఆగస్టు 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తు త పరిస్థితులను అవగతం చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏపీఎన్జీవోలు సమ్మె కు దిగడం సరైంది కాదని రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్‌ పేర్కొన్నారు.…

Featured News

మోడీకి వీసా నో

వెంటాడుతున్న గుజరాత్‌ అల్లర్లు వాషింగ్టన్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వీసా ఇవ్వకూడదని అమెరికా నిర్ణయించినట్టు ఓ అధికారి వెల్లడించారు. 2002లో గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండ, మైనార్టీల ఊచకోత ఘటనలను ఆయన వెంటాడుతున్నాయి. ఎన్‌డీఏ…

Featured News

పాతాళంలోకి రూపాయి

ముంబయి, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత మారక ద్రవ్యం రూపాయి పాతాళానికి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకం పెరగడంతో రూపాయి మరింత…

Cover Story

మా ఉద్యోగులపై పెండకొడ్తారా?

మీ గుంటూరు పల్లెలపై పల్లెత్తు మాటన్నమా? సీమాంధ్రుల నీచ సంస్కృతిపై మండిపడ్డ ఈటెల హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : మహిళలను పెండతో కొట్టి అవమానించడమే సీమాంధ్రుల సంస్కృతా అని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు.…

తెలంగాణ

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 19 నుంచి జరగాల్సిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విధులకు హాజరు కాకూడదని సీమాంధ్ర పాలిటెక్నిక్‌ అధ్యాపకుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సీమాంధ్ర…

జాతీయం

ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక శాఖ అధికారులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. సమావేశంలో రూపాయి పతనం, స్టాక్‌ మార్కెట్ల నష్టాలపై చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ

3 నెలల్లో 51 వేల బంగారు తల్లులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగారు తల్లి పథకం కింద 51 వేల బంగారు తల్లుఉ నమోదయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఈ పథకంకు మంచి స్పందన లభించిందని, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మ్తంరి సునీతా లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. ఈ…

జాతీయం

నష్టాల్లోనే ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 756 పాయింట్లు నష్టపోయి 18611 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 234 పాయింట్లు నష్టపోయి 5508 వద్ద ముగిశాయి.

తెలంగాణ

19న ఢిల్లీ వెళ్లి ఆంటోని కమిటీని కలుస్తాం : ఉత్తంకుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు అందరం  ఆంటోని కమిటీని కలుస్తామని మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.…

తెలంగాణ

ప్రారంభమైన లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన తేదేపా నేత లాల్‌జాన్‌భాషా అంతిమయాత్ర గుంటూరులో ప్రారంభమైంది. చంద్రబాబు సహా తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అభిమానులు భారీగా తరలివచ్చారు.