Wednesday, 4 November 2026

August 2013

వార్తలు

అదుపు తిప్పి చెట్టును ఢీకొన్న కారు: ఐదుగురు మృతి

కోయంబత్తూర్‌: ఈరోజు తెల్లవారుజామున తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కథనం…

వార్తలు

భవనంలో గ్యాస్‌ లీకై పేలడంతో 8మంది మృతి

బుయినోస్‌ ఐరిస్‌: అర్జంటీనాలోని రొసారియా పట్టణంలో ఓ భవనంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనంలోని 8 మంది మృతి చెందగా, మరో 62 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీమ్స్‌తో సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం నాలుగు…

తెలంగాణ

585 అడుగులకు చేరిన గోదావరి నీరు

నల్గొండ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.93లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో…

తెలంగాణ

1.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల

వడ్డేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మండలంలోని సుంకేశుల జలాశయానికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 1.6లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు 29 గేట్లు ఎత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Cartoons

Seemandra – cartoon

ఆనాడు ఇసుంట రమ్మన్నందుకు ఈనాడు ఇల్లాంతా మాదే అంటున్నారు

Featured News

ఊరువాడ ఒక్కటై సార్‌కు జై కొట్టిన తెలంగాణ

జయశంకర్‌ మాటే మా బాట  – కోదండరామ్‌ సార్‌ తెలంగాణకే జాతిపిత : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) : తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌కు పది జిల్లాల ప్రజలు జై కొట్టారు. ఆయన…

Featured News

సీమాంధ్రుల కుట్రలు కుతంత్రాలు కేసీఆర్‌ హత్యకు సుపారీ

జెడ్‌ ప్లస్‌ భద్రతకు హరీశ్‌, ఈటెల డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో సీమాంధ్ర పెత్తందారులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు…

Featured News

అందరినీ సంప్రదించాకే తెలంగాణ

నాలుగైదు నెలల్లో ప్రత్యేక రాష్ట్రం మీట్‌ ది ప్రెస్‌లో డీఎస్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్ర దింపులు జరిపిన తర్వాతనే  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు…

Featured News

పూంచ్‌లో మళ్లీ తెగపడ్డ పాక్‌

– ‘హద్దు’దాటి కాల్పులు    – ఐదుగురు జవాన్ల మృతి – పాక్‌ది పిరిగిపంద చర్య ధీటుగా సమాధానం చెప్తాం – పార్లమెంట్‌లో ఆంటోని శ్రీనగర్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మరోమారు ‘హద్దు’ దాటింది. కొంతకాలంగా కవ్వింపు…

Featured News

సీమాంధ్రులది భాగస్వామ్యమే.. వాటా ఎక్కడిది?

హైదరాబాద్‌లో ర్యాలీ తీస్తే అదేరోజు టీఎన్‌జీవోల ఊరేగింపు విభజనకు సహకరించండి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) : హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రులతోపాటు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం ఉందని, అయితే వాటా…