రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పూంచ్ సెక్టార్‌లో జవాన్లపై దాడికి సంబంధించి విభిన్న ప్రకటనలపై రాజ్యసభలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తన్నట్లు రాజ్యసభ ఛర్మన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: పూంచ్ సెక్టార్‌లో జవాన్లపై దాడికి సంబంధించి విభిన్న ప్రకటనలపై రాజ్యసభలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తన్నట్లు రాజ్యసభ ఛర్మన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌ను నియమించారు. సెప్టెంబర్ నాలుగున పదవీ విరమణ దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
న్యూఢిల్లీ: పూంచ్ సెక్టార్‌లో భారత జవాన్లపై కాల్పుల ఘటన పార్లమెంటును కుదిపేసింది. జవాన్లపై దాడికి సంబంధించి రక్షణశాఖ విరుద్ధప్రకటనలపై ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చజరుగుతుండగా సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా…
హైదరాబాద్,(జనంసాక్షి): అమీర్‌పేట్ ఎల్లారెడ్డి గూడలో హోంవర్క్ చేయలేదని 9 వ తరగతి విద్యార్థి చెయ్యిని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ విరగొట్టాడు. దీంతో స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
వరంగల్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం మరోసారి గనుక వస్తే ఆపడం ఎవరితరం కాదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కే. జయశంకర్ జయంతుత్సవాల్లో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు వాళ్ల…
సంగారెడ్డి అర్బన్: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలానికి చెందిన యువకులు కొన్ని రోజులు క్రితం గోవా యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా కర్ణాటక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి…
విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడింది. దీని…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెగేసి చెప్పారు. ఇవాళ ఆమెను కలిసిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ విషయం తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, సీమాంధ్ర…
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.9 అడుగులకు చేరింది.
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.9అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.