Wednesday, 4 November 2026

August 2013

Cover Story

వెనకడుగు వేయం సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పిన సోనియా

అభ్యంతరాలకు నలుగురు సభ్యులతో కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ దశలో వెనక్కు పోలేమని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చి చెప్పింది. విభజనపై ఏమైనా అనుమానాలు, అపోహలు ఉంటే…

జాతీయం

పాక్‌ దాడిని ఖండిస్తున్నాం: మంత్రి ఏకీ ఆంటోనీ

న్యూఢిల్లీ: నిన్న రాత్రి పాక్‌ సైనికులు భారత సైనికులపై జరిపిన కాల్పులపై భారత ప్రభుత్వం స్పందించింది. పాక్‌ సైనికులు జరిపిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్టు రక్షణ మంత్రి ఏకీ ఆంటోనీ లోక్‌సభలో ప్రకటించారు. పాకిస్థాన్‌ సైన్యం దుస్తుల్లో…

తెలంగాణ

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు

హైదరాబాద్‌: విద్యుత్తు సంస్థల్లోగల ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ముందు పెద్ద…

జాతీయం

4గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య సభ సజావుగా సాగకపోవడంతో ఛైర్మన్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జాతీయం

రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు. దానికి తోడు భారత సైనికులపై పాక్‌ సేవలు కాల్పులు జరిపిన ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌…

సీమాంధ్ర

రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయధికారి

ఆదోని నేరవిభాగం(కర్నూలు): పట్టణంలో రాజశ్రీ ఫంక్షన్‌ హాలులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వలగుండ మండల వ్యవసాయ అధికారి వెంగళరెడ్డి రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వలగుండ మండలం గజ్జహల్లి గ్రామానికి చెందిన…

జిల్లా వార్తలు

బస్సు ట్రిప్పులను పెంచాలని డిమాండ్‌ చేస్తూన్న : విద్యార్థులు

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలం పోసానిపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచాలని మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి తమ గ్రామానికి రోజుకు పది ట్రిప్పుల చొప్పున బస్సులు తిప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.…

ఖమ్మం

భద్రాచలం వద్ద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టిన గోదావరి నది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48.9 అడుగులకు తగ్గింది.

తెలంగాణ

ఇళ్లస్థలాల కోసం మంత్రి కార్యాలయం ముట్టడించిన: సీపీఎం నాయకులు

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ఉద్యానశాఖ మంత్రి రామిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సీపీఎం నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య…

జాతీయం

చైనా, పాక్‌ నుంచి దేశ భద్రతకు ముప్పుపొంచి ఉంది: ములాయం

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌ నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఎస్పీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ పేర్కొన్నారు. భారత జవాన్ల మృతిపై ఆయన లోక్‌సభలో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ వద్ద పాక్‌ సైన్యం జరిపిన కాల్పులు…