Wednesday, 4 November 2026

September 2013

ఆదిలాబాద్

రక్తదానం చేసి మానవత్వం చాటాలి : అదనపు కలెక్టర్‌ వెంకటయ్య

ఆదిలాబాద్‌ : రక్తదానం చేసి మానవత్వం చాటాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ వెంకటయ్య సూచించారు. ఆదిలాబాద్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ..రక్తదానం చేయడంలో…

కరీంనగర్

మరో నేతన్న బలవన్మరణం

కరీంనగర్‌ : రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బుక్కెడు బువ్వ దొరికే బతుకులు వారివి. భార్యాభర్తలిద్దరు శ్రమిస్తేనే ఇల్లు గడుస్తుంది.గల్ప్‌ వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆనేత కార్మికుడి ఉసురు తీశాయి. అద్దకం పరిశ్రమలో పొద్దంతా శ్రమించినా బట్టకు…

కరీంనగర్

రైతన్న ఉసురు తీసిన అప్పులు

కరీంనగర్‌ : అప్పుల భారంతో పంట చేనులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం .. రైతు ఆరేల్లి పోషయ్య (53) అనే…

జాతీయం

నేడు భోపాల్‌లో పర్యటించనున్న నరేంధ్రమోడి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పర్యటించనున్నారు.త్వరలో ఎన్నికలు జరుగబోయే ఐదు రాష్ట్రాల్లో భాజపా నరేంద్రమోడితో ప్రచారాన్ని విస్తృతం చేసింది. మోడీ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక…

హైదరాబాద్

నేడు హజ్‌యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర ఈ రోజు ప్రారంభంకానుంది. రాత్రి 8.40గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మక్కాకు తొలి విమానం బయలుదేరనుంది. 300 మంది యాత్రికులు మక్కాకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30గంటలకు నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌…

జాతీయం

నేడు బ్యాంకులు పనిచేస్తాయ్‌

న్యూఢిల్లీ : బ్యాంకులు బుధవారం యధావిధిగా పనిచేస్తాయనున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకుల విలీన ప్రతిపాదన ఏది లేదని ప్రభుత్వం హామి ఇవ్వడంతో బుధవారం చేపట్టిన సమ్మెను వాయిదా వేసినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ సి.హెచ్‌.…

హైదరాబాద్

నాగార్జునసాగర్‌ కుడి కాలువకు గండి

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం వద్ద నాగార్జునసాగర్‌ కుడి కాలువకు గండిపడింది. భారీగా నీరు వృథా అవుతుండడంతో అధికారులు సాగర్‌ జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.పంటపోలాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.