నాగార్జునసాగర్ 16గేట్లు ఎత్తివేత
హైదరాబాద్:నాగార్జునసాగర్ 16గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత సీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 2,15,450 క్యూసెక్కులు కాగా ,ఔట్‌ప్లో 1,87,803 క్యూసెక్కులుగా ఉంది
హైదరాబాద్:నాగార్జునసాగర్ 16గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత సీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 2,15,450 క్యూసెక్కులు కాగా ,ఔట్‌ప్లో 1,87,803 క్యూసెక్కులుగా ఉంది
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్శిటి జాయింట్ యాక్షన్ కమిటి హెచ్చరించింది. మంగళవారం ఓయూలో…
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లారు. దీంతో పసికందును కుక్కలు పీక్కుతింటున్నాయి. గుండెలు పిండే ఈ దృశ్యం చూపురులను కంటతడిపెట్టించింది.
బొంబాయి: ఈరోజు బీసీసీఐ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లలిత్‌మోడిపై జీవిత కాలం నిషేదం విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం
పాకిస్తాన్ : బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అవరన్ ప్రాంతంలో 80 మంది మృతి చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది.
హైదరాబాద్: అత్తారింటికి దారేది సినిమా పైరసీ కేసులో అసిస్టెంట్ ఎడిటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడాన్ని నిరసిస్తూ వైస్ చాన్స్‌లర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. కటాప్ మార్కులు తగ్గించాలని ఈ సంధర్బంగా విద్యార్థులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడగింపుపై ఈ రోజు క్యాట్‌లో విచారణ జరగనుంది. ఇంకా రెండు సంవత్సరాలు పదవికాలం పెంచాలని డీజీపి క్యాట్‌కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష చూపుతుంది. సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్ ఇవ్వలేం అని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో తెలంగాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు…
హైదరాబాద్: దోషులైన ప్రజాప్రతినుధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించింది. నేరస్థులు కూడా ఎన్నికల్లో పోటీచేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ఆర్టినెన్స్ జారీ చేసింది.ఈ ఆర్డినెన్స్‌తో దోషులైన ఎంపీలు ,ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు అర్హులుకారన్న…