ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్
కాజీపేట (వరంగల్) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ జబ్బార్ తెలిపారు.
కాజీపేట (వరంగల్) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ జబ్బార్ తెలిపారు.
బోధన్ : బాలికల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో భద్రత కరువైంది. విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. హాస్టళ్లలో వాచ్‌మెన్‌లు ,వార్డెన్‌లు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థినుల భద్రతా ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి : సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పధకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు వేతనాలు ,ఎరియర్స్ చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. సత్యసాయి తాగునీటి…
పరిగి (రంగారెడ్డి ): పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుంబంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేనదకు గురై ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి…
చౌటుప్పల్ (నల్గొండ) : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గర్భిణి చినుకుని సంధ్య (22) స్థానిక ప్రశాంతి నర్సింగ్ హోంలో గత కొంతకాలంగా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆసుపత్రికి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు…
హైదరాబాద్ :అమీర్‌పేట్‌లోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.ఆ దాడిలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి 50వేల రూపాయలను స్వాదీనం చేసుకున్నారు.అనంతరం వారిని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు…
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం భారీగా వరదనీరు వచ్చి చేరుతొంది. దాంతో ప్రాజెక్టులో నీరు బుధవారం ఉదయానికి 590 అడుగుల గరిష్టానికి చేరింది. దాంతో ప్రాజెక్టులోని 18 గేట్‌లను అధికారులు ఐదు అడుగుల వరకు ఎత్తివేశారు. 1.90…
ఇస్లామాబాద్ : నైరుతి పాకిస్తాన్ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య 93కు చేరింది.200 మందికి పైగా గాయపడ్డారు.శిథిలాల…
నైరోబీ : కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్ మాల్‌లో దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆదేశ అధ్యక్షుడు ఉహురా కెన్యట్టా ప్రకటించారు. 11మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన…