Wednesday, 4 November 2026

September 2013

వార్తలు

యూటీ ప్రతిపాదనను ఒప్పుకోం: ఎమ్మెల్యే

హైదరాబాద్‌: తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌ను యూటీ చేస్తామంటే ఆప్రతిపాదనను ఒప్పుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టంచేశారు. తాజ్‌డక్కన్‌లో రాష్ట్రవిభజనపై ‘ది హిందూ’ పేపర్‌ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లడారు. పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి చిన్న రాష్ట్రాల…

వార్తలు

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు

హైదరాబాద్‌: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చొట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కదులుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడింది.…

వార్తలు

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రులు కొండ్రు మురళి, ప్రసాద్‌కుమార్‌, పార్థసారధి భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

రాష్ట్ర విభజన పరిణామాలపై చర్చ:

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన పరిణామాలపై హిందూ పత్రిక నేతృత్వంలో హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో చర్చ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం, లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారయణ, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, వైకాపా నేత మైసూరారెడ్డి, తదితరులు…

వార్తలు

భాజపా ఎమ్మెల్యే సంగీత్‌సోమ్‌ అరెస్టు

లక్నో: ముజఫర్‌ నగర్‌ అల్లర్ల కేసులో భాజపా ఎమ్మెల్యే సంగీత్‌సోమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముజఫర్‌నగర్‌ అల్లర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని సంగీత్‌సోమ్‌పై ఆరోపణలున్నాయి.

వార్తలు

పాశమైలారంలో రియాక్టర్‌ పేలి కార్మికుడి మృతి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా పాశమైలారంలోని మిలీనియం పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.

Featured News

హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణే

ఉమ్మడికి ఒప్పుకోం సకల జనభేరికి భారీగా తరలిరండి.. కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణ…

Cover Story

శవాలపై పేలాలు..

శవాలపై పేలాలు.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సీమాంధ్రుల సైబర్‌ మోసం మానవత్వం మరిచి డబ్బులు దండుకున్న వైనం బెజ్జంకి, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : సీమాంధ్రులు శవాలపై చిల్లర ఏరుకుంటున్నారు… తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకుని పుట్టెడు దు:ఖంలో…

Featured News

తెలంగాణతో తమాషాలొద్దు

యూటీ అంటే యుద్ధమే హైదరాబాద్‌ ఎంపీ అసదొద్దీన్‌ హైదరాబాద్‌: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప హైదరాబాద్‌ను కేంద్ర పాలి త ప్రాంతంగా గాని, మారో రాష్ట్రంగా చేస్తే ఊరుకునేది లేదని ఎంఐఎం నేత అసదొద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు.…