Wednesday, 4 November 2026

September 2013

Featured News

ఇష్టంలేకుంటే పోండి

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డ దిగ్విజయ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.…

Featured News

తెలంగాణపై వెనకడుగు లేదు

కేంద్ర ఆమోదంతోనే నిర్ణయం ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటుపై సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…

Cover Story

తెలంగాణపై పునరాలోచన ముచ్చటే లేదు

ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ 10 శాతం డీఏ పెంపు కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మనీష్‌ న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20  (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం పునరాలోచన ముచ్చటే లేదని కేంద్ర మంత్రి మనీష్‌తివారీ అన్నారు.  తెలంగాణపై చేసిన…

Cover Story

తెలంగాణపై వెనకడుగు లేదు

కేంద్ర ఆమోదంతోనే నిర్ణయం ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం పునరాలోచన ముచ్చటే లేదని కేంద్ర మంత్రి మనీష్‌తివారీ అన్నారు. తెలంగాణపై చేసిన నిర్ణయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.…

వార్తలు

హైదరాబాద్‌ తో ఆటలాడుకుంటే యుద్ధమే

హైదరాబాద్‌: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గాని, మారో రాష్ట్రంగా చేస్తే ఊరుకునేది లేదని ఎంఐఎం నేత అసరుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. తమ మాటను పెడచెవిన పెట్టిన కేంద్రం మొండిగా…

వార్తలు

వీకె సింగ్‌పై సీబీఐ దర్యాప్తు?

న్యూఢిల్లీ : పదవీ విరమణ పొందిన సైనిక దళాల ప్రధానాధికారి వికెసింగ్‌ ఏర్పాటు చేసిన రహస్య నిఘా విభాగం నిర్వహించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల దుర్వినియోగం పై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది. జనరల్‌ సింగ్‌…

వార్తలు

ఉద్యోగుల డీఏ 10 శాతం పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వద్యోగుల కిచ్చే కరువు భత్యాన్ని 10 శాతం పెంచుతూ మంత్రి వర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రస్తుం మున్న డీఏ శాతం 80 శాతం నుండి 90శాతానికి పెరిగింది. ఫలితంగా సుమారు 80…

వార్తలు

కొంతమందే అల్లర్లకు కారణం : ప్రధాన మంత్రి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మతకలహాలు తీవ్రమైన విషాదంగా ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పేర్కొంటూ కొంతమంది మాత్రమే ఇటువంటి సంఘటనలకు కారణమై సమస్యలు సృష్టిస్తున్నారని ఈ విషయాలపై అవసరమైన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని…

వార్తలు

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, నారాయణగూడతో, పాటు పటు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ద్విచక్రవాహన దారులు తీవ్ర ఇబ్బందులు…

వార్తలు

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

మహబూబ్‌నగర్‌: వైదం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈఘటన ఫరూఖ్‌నగర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.