భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
ముంబాయి: స్టాక్ మార్కెల్లు ఈ రోజు భారీగా లాభాలతో ప్రాంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల పైగా లాభంలో, 180 పాయింట్ల పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
ముంబాయి: స్టాక్ మార్కెల్లు ఈ రోజు భారీగా లాభాలతో ప్రాంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల పైగా లాభంలో, 180 పాయింట్ల పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
సిద్దిపేట, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సమ్మె రాజ్యాంగ విరుద్ధమని టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రాంత ఆకాంక్షకు వ్యతిరేకంగా సమ్మె చేయడం…
ఆర్టీసీ బంద్.. కేశినేని, జేసీ బస్సులు ఫుల్ సామాన్యుల పొట్టకొడ్తున్న సమైక్య దొమ్మి హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : సమైక్య బంద్ ముసుగులో నిరుపేదల పొట్టగొడుతున్నారు పెత్తందారులు. పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు.…
భారీగా లంబో’ధర’ లడ్డూ బాలాపూర్ లడ్డూ ‘తీగల’ వశం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జ నానికి తరలాడు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ శోభాయాత్ర సందడి సందడ ిగా సాగింది.…
ఏ దేశమేగినా మూలాలు తెలుసుకోండి ప్రణబ్ ఉద్భోద న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 (జనంసాక్షి): భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కునే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బుధవారం…
గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు టీడీపీ యత్నం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్ నమోదు చేసిన రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం…
-తెలంగాణ నోట్‌పైనే అందరి దృష్టి హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గురువారం అందుబాటులో ఉండకపోవడం వల్ల సమావేశాన్ని ఒక్కరోజు వాయిదా వేసినట్టు తెలిసింది.…
బెంగుళూరు: 2014 ఎన్నికల్లో ఎన్డీయేతో సీట్లు పంచుకుని, ప్రధాని అభ్యర్ధిగా మోడికి మద్దతిస్తామని కర్ణాటక రాష్ట్ర్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కోన్నారు. మోడీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన తమ పార్టీ బీజీపీలో కలిసినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు
శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రం గణపతి నవరాత్రి మహోత్సవాల ఘనంగా ముగిశాయి. ముగింపు పూజల్లో పూర్ణహుతి, కలశోద్వాషన కార్యక్రమాలు జరిగాయి.