Thursday, 5 November 2026

September 2013

వార్తలు

విభజన తర్వాలే సందేహాల నివృత్తి : దేవిప్రసాద్‌

మెదక్‌ : రాష్ట్ర విభజన తర్వాతే సందేహాల నివృత్తికి సహకరిస్తామని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. విభజనకు ఒప్పుకుంటే సీమాంధ్ర సభకు వెళ్తామని చెప్పారు. ఈ నెల 29న తల పెట్టిన సకలజనుల సమరభేరీ సభను విజయవంతం చేయాలని…

వార్తలు

సచివాలయం పరిసరాల్లో ఆంక్షలు

హైదరాబాద్‌: సచివాలయం పరిసరాల్లో సభలు, ర్యాలీల నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి నవంబర్‌ 18 వరకు ఈ ఆంక్షలు కోనసాగుతాయని సీపీ తెలిపారు.

వార్తలు

ఇందూటెక్‌జోన్‌ ఛార్జీషీట్‌లో మరో నలుగురు

హైదరాబాద్‌: ఇందూ టెక్‌జోన్‌ ఛార్జీషీట్‌లో సీబీఐ మరో నలుగురి పేర్లను చేర్చింది. ఏ11గా నిమ్మగడ్డప్రసాద్‌, ఏ12గా నిమ్మగడ్డ జీ2 కార్పోరేట్‌ సర్వీసెస్‌, ఏ13గా భూమి రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, 14గా జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏషియా, ఏ15గా…

వార్తలు

గీతారెడ్డిని బర్తరఫ్‌చేయాలి: టీడీపీ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితురాలు మంత్రి గీతారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. గీతారెడ్డి బర్తరఫ్‌ అంశంపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గవర్నర్‌ను కలవనున్నారు.

వార్తలు

జంటనగరాల్లో ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌: జంటనగరాల్లో ఘనంగా వినాయక నిమజ్జనం కొనసాగుతొంది. నగరంలో అధికారులు హుస్సేన్‌సాగర్‌ సహా 24 చేరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత చర్చలు తీసుకున్నారు.

వార్తలు

జంటనగరాల్లో ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌: జంటనగరాల్లో ఘనంగా వినాయక నిమజ్జనం కొనసాగుతొంది. నగరంలో అధికారులు హుస్సేన్‌సాగర్‌ సహా 24 చేరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత చర్చలు తీసుకున్నారు.

వార్తలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేకుకుంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లు ఎత్తి వేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.99 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.91లక్షల క్యూసెక్కులు నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.

వార్తలు

గణేశ్‌ నిమజ్జనానికి సిద్దమైన భద్రాచలం

ఖమ్మం: వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పవిత్ర గోదావరి తీరం సిద్దమైంది. నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఇడిశా నుంచి కూడా వినాయక విగ్రహాలను తీసుకోచ్చే అవకాశం ఉండటంతో…

వార్తలు

వరంగల్‌లో సీమంధ్ర, టీలాయర్ల భేటీ

వరంగల్‌: వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సమైక్య ఉద్యమం తదితర అంశాలపై చర్చింస్తున్నట్లు సమాచారం.

వార్తలు

‘డీజీపీ, గీతారెడ్డి పదవులకు రాజీనామాచేయాలి

హైదరాబాద్‌: వివాస్పద కేసుల్లో ఇరుక్కున్న మంత్రి గీతారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమండ్‌ చేశారు.