నాగార్జున సాగర్‌కు భారీగా వరదనీరు
నల్లగొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫో 1.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు.
నల్లగొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫో 1.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు.
హైదరాబాద్: రేపు జరుగ బోయే రాష్ట్ర మంత్రి వర్త సమావేశాన్ని తెలంగాణ మంత్రులు బహిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీ మంత్రుల నివాసాల ముందు ఆందోళనను చేపడతామని ఆయన తెలిపారు. టీ మంత్రులు…
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని సూపర్ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం ఢీకొని ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి దండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు. డీసీఎండ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం . పోలీసులు కేసు…
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ బ్యాంక్ ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. నవంబర్‌లో ఈ బ్యాంకును ప్రారంభించాలను కుంటున్న ప్రభుత్వం దీని కోసం 115మంది ఆఫిసర్ స్థాయి సిబ్బంది నియమించుకోవడానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి…
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం ,చిన్న కందుకూర్ గ్రామంలో వినయాక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని గోధుమకుంట చెరువులో వినాయకుని నిమజ్జనం చేస్తుండగా ఆలేరు పట్టణానికి చెందిన ఎ.నరసింహులు (39) ప్రమాదవశాత్తూ చెరువులో పడి…
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలశయం ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలశయంఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి 2.18…
ముంబాయి: స్టాక్ మార్కెట్లు భారీగా లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ బలపడింది. డాలర్‌పై 158 పైసలు రూపాయి విలువ రూ.61.80గా నమోదైంది.
మహబూబ్‌నగర్ : కొత్తకోట అత్యాచారానికి పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న తనపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమహిళ ఫిర్మాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని…
మహబూబ్‌నగర్: అమరచింతతో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.ఇసుక ట్రిక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు సమాచారం.
నిజామాబాద్: జిల్లా కేంద్రలోని గాయత్రి నగర్‌లో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువు తున్న విద్యార్థిని పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. విద్యార్థి గొంతును భ్లేడుతో కోశాడు. విద్యార్ధిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు…