Thursday, 5 November 2026

September 2013

ఎడిట్ పేజీ

నా శవ పేటికపై ఉత్సవాలా!

హైదరాబాద్‌ విలీన, స్వతంత్రోత్సవాలు ఎవరి కోసం? ఈ వ్యాసం హసనుద్దీన్‌ అహ్మద్‌ అనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసరు ఒక పుస్తకానికి రాసిన ముందు మాట. ఆయన 1948కు ముందు నిజాం ప్రభుత్వంలోనూ, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు…

ఎడిట్ పేజీ

చరిత్ర, నిశ్శబ్దాలు

తెలంగాణ దురాక్రమణ దినం సందర్భంగా 2001 సెప్టెంబరు 11న అమెరికన్లను నిర్ఘాంతపరిచింది – మరణాలు, వినాశనం మాత్రమే కాదు, తమ పట్ల ప్రపంచానికి ద్వేషం వుందనే గ్రహించవు. అయితే ఆ ద్వేషానికి కారణం వారికి అంతుపట్టలేదు. దేవుడంటే భక్తి,…

ఎడిట్ పేజీ

విమోచనం కాదు దురాక్రమణ

తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ, కమ్యునిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా మొదటి నుంచి కోరుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు వీటికి వంతపాడాయి. అప్పట్లో టీఆర్‌ఎస్‌ కూడా గొంతు కలిపి తర్వాత…

స్పొర్ట్స్

జపాన్‌ ఓపెన్‌లో సింధుపైనే భారత్‌ ఆశలు

టోక్యో ,సెప్టెంబర్‌ 16 : స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వాల్‌ విశ్రాంతి తీసుకోవడంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జపాన్‌ఓపెన్‌ భారత్‌ ఆశలన్నీ యువక్రీడాకారిణి పివి సింధుపైనే ఉన్నాయి.ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో విరామం లేకుండా ఆడడంతో సైనా జపాన్‌ ఓపెన్‌కు…

స్పొర్ట్స్

సచిన్‌ కోసం గెలుస్తాం – హర్భజన్‌

మొహాలీ ,సెప్టెంబర్‌ 16  : గత ఏడాది కాలంగా భారత్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. క్రికెట్‌తో కాకుండా వేరే వేరే విషయాలలో తనదైన ముద్రవేశాడు. అయితే ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ షురూ కానున్న నేపథ్యంలో…

స్పొర్ట్స్

జేబులో టవల్‌ పెట్టుకోవడం సాధరణమే : శ్రీశాంత్‌

ముంబై ,సెప్టెంబర్‌ 16 :స్పాట్‌ఫిక్సింగ్‌ వివాదంలో తనకు ఎలాంటి పాత్రా లేదని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ మరోసారి స్పష్టం చేశాడు. క్రికెట్‌ను దైవంలా కొలిచే తాను ఎప్పుడూ దాని ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. అయితే…

స్పొర్ట్స్

లీగ్‌ టీ ట్వంటీ టోర్నీ టీ ట్వంటీ ఆడనున్న ధోనీ

రాంఛీ ,సెప్టెంబర్‌ 16 :భారత క్రికెట్‌ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ¬ంగ్రౌండ్‌లో తొలిసారి టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడేందుకు సిధ్ధమయ్యాడు. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు ఈ సారి రాంఛీ కూడా ఆతిథ్యమిస్తోంది.…

స్పొర్ట్స్

టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ

ముంబై ,సెప్టెంబర్‌ 16  :భారత క్రికెట్‌ జట్టు ఇకపై సరికొత్త లుక్‌తో కనబడనుంది. వన్డేలో టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని నైక్‌ కంపెనీ ఆవిష్కరించింది. గతంతో పోలిస్తే మరింత కలర్‌ఫుల్‌గానూ , వేడిని తట్టుకునే విధంగానూ దీనిని…

స్పొర్ట్స్

ఛాంపియన్స్‌ ఫైట్‌లో విజేత ఎవరో…

ఇవాల్టి నుండే సిఎల్‌ టీ ట్వంటీ మొహలీ ,సెప్టెంబర్‌ 16:గత రెండు నెలలుగా క్రికెట్‌ సంగ్రామానికి దూరమైన భారత్‌ అభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీ ముస్తాబైంది. ఐపీఎల్‌ తరహాలోనే విదేశీ డొమెస్టిక్‌ టీ ట్వంటీ…

వార్తలు

కేంద్రంపై ఒత్తిడి పెంచండి

టి.ప్రతినిధులకు కోమటిరెడ్డి సూచన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : కొందరు తెలంగాణ ప్రాంత మంత్రుల తీరుపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన సిఎల్‌పి కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర నేతల కుట్రలవల్లనే…