Thursday, 5 November 2026

September 2013

జాతీయం

రేపు అగ్ని – 5పరీక్ష

బాలాసోర్‌ : అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాతర క్షిపణి అగ్ని – 5ను మరోసారి పరీక్షించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్టే సాగి, వాతావరణం అనుకూలిస్తే రేపు ఒడిశా తీరంలోని వీలర్‌ ఐలాండ్‌ నుంచి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు…

జాతీయం

నేడు,రేపు బ్యాంకులు పనిచేస్తాయ్‌

ముంబయి : ఈ రోజు రేపు బ్యాంకు శాఖలు పూర్తిస్థాయిలో పనిచేసాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆదాయ, కార్పోరేట్‌ పన్నుల ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకోసం ఆర్థిక సేవల…

హైదరాబాద్

కాసేపట్లో పర్యాటన మండలి సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : మరి కాసేపట్లో ప్రపంచ పర్యాటన మండలి సదస్సు ప్రారంభం కానుంది. కేంద్ర పర్యాటన శాఖామత్రి చిరంజీవి సదస్సును ప్రారంభించనున్నారు.

హైదరాబాద్

బహదూర్‌పురాలో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌ : ఇండో-నేపాల్‌ సరిహద్దులో పట్టుబడిన అసదుల్లా అక్తర్‌ను ఎన్‌ఐఏ అధికారలు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లకు ముందు బహదూర్‌పురాలో ఉగ్రవాదులు నివాసమున్న ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయం

కాల్పుల్లో 14మంది మావోయుస్టులు మృతి

ఒడిశా : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు సమీపంలోని మల్కన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14మంది మవోయిస్టులు మృతి చెందినట్లు…

హైదరాబాద్

ప్రముఖ నిర్మాత యలమంచిలి హరికృష్ణ మృతి

హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు యలమంచిలి హరికృష్ణ (76) యూసఫ్‌గూడలోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. వందేమాతరం, అరుణకిరణం, గాడ్‌ఫాదర్‌, దేవాలయం, కల్యాణతాంబూలం చిత్రాలను హరికృష్ణ నిర్మించారు.

Featured News

పీవీ ఫ్లై ఓవర్‌ పేదల కోసం కాదు

హైదరాబాద్‌ తెలంగాణతో ఉంటేనే వికాసం 30న చలో హైదరాబాద్‌కు తరలిరండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం  సీమాంధ్ర నాయకులకు తగదని, ఇక్కడ రూ. 2500 కోట్లతో నిర్మించిన పీవీ…

Featured News

నిర్భయ నిందితులకు ఉరే సరి

అరుదైన కేసుల్లో ఒకటి ఈ తీర్పు మహిళల్లో విశ్వాసం పెంచుతుంది సాకేత్‌ కోర్టు న్యాయమూర్తి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదరు చూసిన చారిత్రక తీర్పు వెలువడింది. దేశాన్ని కదిలించిన కీచకులకు…

Featured News

మణిపూర్‌లో బాంబు పేలుడు

8 మంది మృతి ఏడుగురికి గాయాలు మణిపూర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : శక్తివంతమైన బాంబు పేలి ఎనిమిది మంది మృతి చెందగా.. ఏడుగురు గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. మణిపూర్‌లోని దక్షిణ జిల్లా ఇంఫా ల్‌లోని నాగంపాల్‌…