Wednesday, 4 November 2026

September 2013

వార్తలు

‘ టీ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఉండరు’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఉండరు. అందరూ ప్రభుత్వ లెక్చరర్లే ఉంటరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఇవాళ నగరంలో బీజేఆర్‌ ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ పునర్‌ నిర్మాణం పై టీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన సెమినర్‌లో ఆయన…

వార్తలు

సమ్మెపై ఏపీ ఎన్జీవోల సమాక్ష

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నెలరోజులుగా తాము చేస్తున్న సమ్మెపై ఏపీ ఎన్జీవోలు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులుగా కేంద్రం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తు కార్యచరణ పై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో వైకాపా, కాంగ్రెస్‌ కార్యక్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

వార్తలు

కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదు ములాయం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, సమాజ్‌వాజ్‌ వాదీ మధ్య ఎలాంటి పొత్తు లేదని సమాజ్‌ వాజ్‌ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తెలిపారు. లోక్‌ సభలో కాంగ్రెస్‌కు అంశాలవారీగా మాత్రమే మద్దతిస్తున్నట్లు చెప్పారు. ముజఫర్‌నగర్‌లో అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు…

వార్తలు

షెడ్యూల్‌ ప్రకారమే ఏపీసెట్‌ నిర్వహించాలి

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రకారమే ఏపీసెట్‌ నిర్వహించాలని తెరాస విద్యార్ధి విభాగం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎస్‌.ఐ రాత పరీక్ష ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్ధులు ఇందిరా పార్కు వద్ద ఆందోళనకు దిగారు.

వార్తలు

నలుగురు స.హ కమిషనర్లను పక్కన పెట్టాలి

హైకోర్టు హైదరాబాద్‌: నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని పక్కన పెట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరువారాల్లోగా ఈ నియామకాన్ని పున: సమీక్షించి, కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం…

Featured News

ఢిల్లీకి చేరుకున్న సోనియా

తెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా నుంచి ఢిల్లీకి చేరు కున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గత వారం అమెరికా వెళ్లిన సోని యా బుధవారం ఉదయం…

Featured News

నిర్భయ కేసులో శిక్ష ఖరారు వాయిదా

ఉరే సరి.. జాలి చూపొద్దన్న ప్రాసిక్యూషన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : యావత్‌ భారతావని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్భయ కేసులో నిందితులకు శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. శిక్షల ఖరారుపై బుధవారం ఢిల్లీలోని ఫాస్ట్‌ట్రాక్‌…

Featured News

హైకోర్టు ఆవరణలో ఉద్రిక్తత

తెలంగాణ బిల్లు కోసం నినదించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : హైకోర్టు ఆవరణలో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. జై తె లంగాణ నినాదాలతో ¬ రెత్తింది. తెలంగాణ న్యా యవాదులు తలపెట్టిన ‘చలో…