Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

ముమ్మాటికి హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే : కోదండరాం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు.హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆదివారం నగరంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ హైటెక్‌ సిటీ అభివృద్దిలో…

హైదరాబాద్

జైతెలంగాణ అంటే దాడి చేస్తారా? : టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల

హైదరాబాద్‌ : గుండెలు మండి జైతెలంగాణ అంటే తమ బిడ్డలపై దాడి చేస్తారా అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.జైతెలంగాణ నినాదాలు చేస్తే తప్పేంటి ఆయన సీమాంధ్రులను ప్రశ్నించారు.తెలంగాణ నడి…

హైదరాబాద్

ఏపిఎన్జీవోల సభ ఆంధ్ర ఆధిపత్య సభ : టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌

హైదరాబాద్‌: నిన్న ఎల్జీస్టేడియంలో జరిగింది సమైక్యసభ కాదు.. ఆంధ్రా ఆధిపత్య సభ అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్‌ శ్రవణ్‌ ఎపీఎన్జీవోల సభపై ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఆత్మీయత పేరుతో ఏపీ ఎన్జీవోలు వైషమ్యాలు…

హైదరాబాద్

భారతీయ సంస్కృతిని యువత కాపాడాలి : లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌ : భారతదేశ పూర్వ వైభవాన్ని ప్రపంచానికి చాటే సత్తా యువతలోనే ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.ఖమ్మం సీక్వెల్‌ ఫంక్షన్‌హాల్‌లో లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ,,రెజోనెన్స్‌ విద్యాసంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యువ నిర్మాణ కార్యక్రమానికి లక్ష్మినారాయణ…

జాతీయం

భవనం కూలి నలుగురి మృతి

ఒడిశా: ఒడిశాలోని పురాతన భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ,ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు తొలగించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న…

మెదక్

నేడు ఆదర్శ ఉపాధ్యాయుల సదస్సు

సంగారెడ్డి మున్సిపాలిటి: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు ఈనెల 8న హైదరాబాద్‌లోని దోమలగూడ యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మారెడ్డి ,ప్రధాన కార్యదర్శి బి.సాయిలు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్డొనాలని కోరారు.

హైదరాబాద్

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఉపరితల ఆవర్తనం అల్పఫీడనంగా మారే అవకాశం ఉందని పేర్కోన్నారు.ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా…

నల్లగొండ

పోలీస్‌ జీపు -ఇన్నోవా ఢీ :ఎస్‌ఐ కి గాయాలు

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పోలీస్‌ జీపు-ఇన్నోవా కారు ఢికొన్నాయి.ఈ ఘటనలో ఎస్‌ఐ,ఇద్దరు కానిస్టేబుల్లు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.

హైదరాబాద్

ఖైరతాబాద్‌ గణేష్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : గణేష్‌ ఉత్సవాల సందర్బంగా నగరంలోని మండపాల వద్ద బాణసంచా కాల్చడం నిషేదమని పోలీసులు వెల్లడించారు.ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహాన్ని సందర్శించేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నందున..పది రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు నగర పోలీస్‌ కమీషనర్‌…

సీమాంధ్ర

ఇవాళ యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌

న్యూయార్క్‌ : యూఎస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మహిళల సింగిల్‌న ఫైనల్ల్‌లో టాప్‌సీడ్‌ సెరెనా విలియమ్స్‌తో రెండో సీడ్‌ అజరెంకా తలపడనన్నారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్స్‌లో లియాండర్‌ ఫేస్‌ ,స్టెపానెక్‌లు పెయా ,సోరెన్‌ జంటతో పోటీ…