Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

విధ్యార్థులపై పోలీసుల దాడి తగదు : రాపోలు

హైదరాబాద్‌ ఏపీఎన్జీవోల సభ నేపధ్యంలో నిజాం కళాశాల విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ తీవ్రంగా ఖండించారు.పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను నిజాం హాస్టల్‌లో ఆదివారం రాపోలు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకున్నారు. సీమాంధ్ర…

హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో కవి సమ్మేళనం

హైదరాబాద్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన కవి సమ్మేళనానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కవులు హాజరయ్యారు.ప్రజల భాదలే తన బాధగా కాళోజి…

హైదరాబాద్

ఓయూ జేఏసీ నేత బాలరాజ్‌ను పరామర్శించిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : ఏపీఎన్జీవోల సభ సందర్భంగా ఓయూ ఐకాస నేత బాలరాజుపై దాడిచేసిన వ్యక్తులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును…

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన అసన్న (40)అనే రైతు అప్పుల భాద తాళలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తనకున్న ఐదెకరాల పొలంతో పాటు నాలుగు ఎకరాలు కౌవులుకు తీసుకున్న ఆసన్న వ్యవసాయం…

హైదరాబాద్

ఏటీఎం నగదు చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ :ఏటీఎంలలో నింపే నగదుతో ఉడాయించిన కేసులో ఆదివారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.వనస్థలిపురం ఏటీఎంలో నింపాల్సిన రూ. 33లక్షలతో రెండురోజుల క్రితం సెక్యూరిటి ఏజెన్సీ సిబ్బంది పరారయ్యారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు…

హైదరాబాద్

సమైక్య సభ అగ్రకుల పెత్తందారుల సభ :మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌ : నిన్న ఎల్బీస్టేడియంలో జరిగిన సమైక్య సభ అగ్రకుల పెత్తందారుల సభ అని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.నిన్నటి సభలో దళితులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం…

జాతీయం

ముజఫర్‌నగర్‌ అల్లర్లలో 14కు చేరిన మృతులు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం రెండు వర్గాల మద్య ఘర్షణలో తొమ్మిది మంది మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం ఇద్దరు…

మహబూబ్ నగర్

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి

కరీంనగర్

సీఎం కిరణ్‌ సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు.: టీఆర్‌ఎస్‌ ఎంపీ వివేక్‌

కరీంనగర్‌ :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర తొత్తుగా వ్యవహరిస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. నిన్నటి ఘటనలతో తెలంగాణ ప్రాంత మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లు తెరవాలని ఆయన తెలంగాణ ప్రాంత నేతలకు సూచించారు.సీఎం కిరణ్‌ సీమాంధ్ర ప్రాంతానికి ఏక…

మెదక్

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

మెదక్‌ : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు.ఈ ఘటనలో మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.