Tuesday, 3 November 2026

September 2013

తెలంగాణ

సీమాంధ్ర ఉద్యమం కృత్రిమమే : కోదండరాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కృత్రిమ ఉద్యమమేనని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం విమర్శించారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలను ఎక్కువ చేసి ప్రసారం చేస్తున్న సీమాంధ్ర చానళ్లపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ

కేయూలో విద్యార్థి సంఘాల నిరవధిక దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): వరంగల్‌ కాకతీయ యూనివర్సీటీలో మెన్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు నిరవధిక దీక్ష చేపట్టాయి. విద్యార్థులు ఉప కులపతి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు.

తెలంగాణ

సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రి ఆంటోనితో సీఎం సమావేశం కానున్నట్లు సమాచారం.

జాతీయం

మళ్లీ వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. సభలో విపక్షసభ్యులు ఆందోళనలతో గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

తెలంగాణ

ప్రధానితో సమావేశమయిన తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ

ప్రభుత్వమే సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తుంది : టీజేఏసీ కోఛైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల దీక్షపై ఎందుకు స్పందించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రాంత నేతలు నిరసన తెలిపితే అడ్డుకున్న పోలీసులు…

జాతీయం

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను వాయిదా వేశారు. సభలో టీడీపీ ఎంపీలు సందీప్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. బొగ్గు  స్కాం ఫైళ్ల…

జాతీయం

ఫైళ్ల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలి : సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ సమాధానం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.

వార్తలు

అగ్ని ప్రమాదంలో రూ.8లక్షల ఆస్తినష్టం

హైదరాబాద్‌: నల్గొండజిల్లా మాల్‌లోని భవానీ జనరల్‌స్టోర్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 8లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు బాధితలు తెలిపారు.