ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈ నెల 10న తీర్పు
ఢిల్లీ : గత ఏడాది డిసెంబరులో వైద్యవిద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల విచారణ పూర్తయింది. ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం తీర్పును ఈ నెల 10న వెలువరించనుంది. మొత్తం అరుగురు నిందితుల్లో ఒకరు…
