Wednesday, 4 November 2026

October 2013

ఎడిట్ పేజీ

నిజమే.. తెలంగాణ ఉద్యమం ప్రళయమే

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా ఆలస్యంగా ఒక నిజాన్ని గుర్తించాడు. అది ఆయన చెప్పినట్టుగా రాష్ట్ర విభజన తుపాను కాదు.. తెలంగాణ ఉద్యమ దాటే ప్రళయంతో సమానం. ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టినట్టు ప్రళయం కంటే ఎక్కువ కూడా. శ్రీకాకుళం జిల్లాలో…

Featured News

సమస్యలుంటే జీవోఎంకు చెప్పండి

తీర్మానం అసెంబ్లీకి వస్తుందో.. రాదో.. షిండేను అడిగిచెబుతా : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : విభజనపై తొందరపడి సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయవద్దని, ఏవైనా సమస్యలుంటే మంత్రుల బృందం (జీవోఎం)కు చెప్పుకోవాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల…

Featured News

ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరు

సీఎం, ఉండవల్లిలకు కేకే, వివేక్‌ హెచ్చరిక హైదరాబాద్‌, అక్టోబరు 21 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు, ఎంపీ వివేకానంద…

Featured News

ఒంగోలులో భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తారా

వరంగల్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : సీమాంధ్ర నేతలు ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో భారీగా భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం వరంగల్‌ జిల్లా మహబూబా…

Featured News

రష్యా, భారత్‌ మైత్రి ధృడమైనది

కష్టకాలాల్లో ఆదుకున్నది సోవియెటే : మన్మోహన్‌ పలు కీలక అంశాలపై ఒప్పందం ప్రధాని మన్మోహన్‌కు డాక్టరేట్‌ ప్రదానం మాస్కో, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : రష్యా, భారత్‌ మైత్రి ఎంతో ధృడమైనదని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు.…

Featured News

భారత్‌లో ఇక ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : ముస్లిం మైనార్టీల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం 75 దేశాల్లో సత్ఫలితాలిస్తున్న ఇస్లామిక్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి వాటి…

Cover Story

తెలంగాణను అడ్డుకునే సత్తా సీఎంకు లేదు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, విభజనను అడ్డుకునే సత్తా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కి లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. రాష్టాల్ర విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని సీఎంకు…

హైదరాబాద్

శాంతిభధ్రతలను కాపాడుటలో ప్రజలు సహకరించాలి : సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : పెరిగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని కుషాయిగూడలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.…

హైదరాబాద్

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అవినీతి జలగ

హైదాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఉద్యోగి నసీరుద్దిన్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటుండగా నసీరుద్దీన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.