Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

రాష్ట్రంలో పెరగనున్న వర్షపాతం

హైదరాబాద్‌ : రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలో వర్షపాతం పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 48 గంటల్లో రాయలసీమ జిల్లాలతో పాటు ఉభయగోదావరి ,కృష్ణా ,గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు. జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం…

కరీంనగర్

తెలంగాణ తుపాన్‌ను అడ్డుకుంటే సీఎం బలైపోతారు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రళయానికి బలైపోతారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బదులిచ్చారు. సీఎం కిరణ్‌ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం తీర్మానం పెట్టినా సీమాంధ్ర నేతల్లాగా తాము కాంగ్రెస్‌ను వీడలేదని గుర్తు చేశారు.…

హైదరాబాద్

మత్స్యరంగం అభివృద్ది ,ఉపాధి కల్పనలే మా లక్ష్యాలు : జాతీయ మత్స్య అభివృద్ది మండలి

హైదరాబాద్‌ : దేశంలో మత్య్స రంగం అభివృద్ది కోసం 12వ పంచవర్ష ప్రణాళికలో మెరుగైన వృద్ది రేటు 2శాతం ,ఇస్‌ల్యాండ్‌ ఫిషింగ్‌ వృద్ది రేటు 8శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని జాతీయ చేపల అభివృద్ది మండలి కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎంవీ…

జాతీయం

వేలానికి గాంధీ చరఖా

న్యూఢిల్లీ : స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ఉపయోగించిన చరఖా(రాట్నం) ను ఇంగ్లాండ్‌లో నవంబర్‌ 5న వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ ఈ చరఖాను అమెరికాకు చెందిన పుఫర్‌కు బహుమతిగా ఇచ్చారు. రాట్నం వడకడం…

హైదరాబాద్

ఈశాన్య రుతుపవనాల ఆగమనం : చెన్నైలో భారీ వర్షాలు

హైదరాబాద్‌ : ఈశాన్య రుతుపవనాల రాకతో చెన్నై నగరం ,చుట్టుపక్కల ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మళ్లీ సోమవారం ఉదయం వరకు వాన…

హైదరాబాద్

సీమాంధ్ర నేతలు ఆటంకవాదులు : కాంగ్రెస్‌ ఎంపి రాపోలు

హైదరాబాద్‌ : ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.ఆర్టికల్‌ 371 (డి) విభజనకు ఆటంకం కాదన్నారు. దాని వల్లే తెలంగాణకు తీరని…

హైదరాబాద్

ఐటీఐఆర్‌పై రేపు ప్రత్యేక సమావేశం : పొన్నాల

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ( ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రిజీయన్‌ ) కోసం రేపు వివిధ శాఖల అధిపతులు ,ఐటీ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. విశాఖలో 12 వేల ఎకరాల్లో…

ఖమ్మం

ఖమ్మంలో ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్‌ : ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడులు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీనరేష్‌,ఎస్పీ రంగనాథ్‌ హాజరయ్యారు. విథి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబసభ్యులతో కలెక్టర్‌ మాట్లాడి…

హైదరాబాద్

తెలంగాణను ఆపడం ఎవరితరం కాదు. : టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

హైదరాబాద్‌ : ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ తేల్చిచెప్పారు. విభజన విషయంలో కేంద్రానికి ప్రభుత్వం పంపే నివేదికలపై అనుమానాలున్నాయని వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

హైదరాబాద్

భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌ : నరగంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది. చిరుజల్లులు కురవడంతో నగరంలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.