Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి సంపూర్ణ మద్దతిస్తాం : టీఆర్‌ఎస్‌ నేత కేకే

హైదరాబాద్‌ : సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న డిమాండ్‌పై తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు అన్నారు. కానీ నష్టపరిహారం విషయానికి వస్తే తెలంగాణకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం తుఫాన్‌ కాదని ఉప్పెనని…

జాతీయం

కాశ్మీర్‌పై మరో దేశం జోక్యం అనవసరం : కేంద్రమంత్రి షిండే

న్యూఢిల్లీ :కాశ్మీర్‌ విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని తాము స్వాగతించమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారు. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని పాక్‌ ప్రధాని అమెరికాను కోరిన నేపథ్యంలో షిండే సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌…

హైదరాబాద్

కిరణ్‌కుమార్‌రెడ్డె ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎం : భాజపా

హైదరాబాద్‌ :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని భాజపా నేత విద్యాసాగర్‌రావు అన్నారు. రాష్ట్ర విభజనపై డిసెంబర్‌ 5లోగా భాజపా తరపున జీవోఎంకు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. విభజన సమస్యలను సమీక్షించేందుకు 3 ప్రాంతాల నేతలతో…

కరీంనగర్

కరీంనగర్‌లో కిడ్నాపైన విద్యార్థి ముజఫర్‌

కరీంనగర్‌ : విద్యార్ధి ముజఫర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. 9వ తరగతి చదువుతున్న ముజఫర్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు 20 లక్షలు డిమాండ్‌ చేశారు. కొద్ది సేపటి క్రితం ముజఫర్‌ను ఉజ్వల జింకల పార్కు వద్ద దుండగులు వదిలి…

హైదరాబాద్

టీ ఉద్యమం సునామీలాంటిది : టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌

హైదరాబాద్‌ : ఫైలిన్‌ తుపాను అయితే ..తెలంగాణ ఉద్యమం సునామిలాంటిదని టీఆర్‌ఎస్‌ దాసోజు శ్రవణ్‌ అభివర్ణించారు. శ్రీకాకుళంలో నిన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రవణ్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదని ఆయన…

హైదరాబాద్

అదనపు వడ్డనపై ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ : పండగ వేళల్లో బస్సు ఛార్జీలు పెంచి వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం విచారణకు స్వీకరించింది.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు…

Featured News

వేళకాని వేళ అడ్డగోలు మాట

– విభజన తుపాన్‌ను అడ్డుకుంటా – సీఎం కిరణ్‌ శ్రీకాకుళం, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): వేళకాని వేళ సీఎం కిరణ్‌ అడ్డగోలు మాటలతో తన పక్ష పాత ధోరణిని బయటపెట్టుకున్నాడు. పైలిన్‌ తుపాను వల్ల నష్టాన్ని ఆపలేకపోయాం.. రాష్ట్ర…

Featured News

పనికిమాలిన సమైక్య దీక్షలు పట్టించుకోం

ఘాటుగా స్పందించిన బొత్స విజయనగరం, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ పనికిమాలిన వాళ్లు చేపట్టిన దీక్షలను తాము పట్టించుకోబోమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆది వారం జిల్లాలోని గరివిడిలో…

Featured News

విభజన ఆగదు

– ఏం కావాలో అడుగుదాం – కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గుంటూరు, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన ఇక అనివార్య మని, ఏమి చేసిన ఆగదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మి…